Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » భారీ పారితోషికం డిమాండ్ చేసిన మెహ్రీన్.!

భారీ పారితోషికం డిమాండ్ చేసిన మెహ్రీన్.!

  • March 24, 2018 / 11:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భారీ పారితోషికం డిమాండ్ చేసిన మెహ్రీన్.!

కృష్ణగాడి వీర ప్రేమ గాథ చిత్రంతో హిట్ అందుకున్న మెహ్రీన్ కాస్త ఆలస్యంగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ తర్వాత రాజా ది గ్రేట్, మహానుభావుడు చిత్రాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆమె నటించిన న జవాన్, కేరాఫ్ సూర్య చిత్రాలు విజయం సాధించకపోయినా క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ద్విభాషా చిత్రం నోటాలో హీరోయిన్ గా  చేస్తోంది. అలాగే నాగశౌర్య సరసన నటించేందుకు సంప్రదించారు.

అయితే రెమ్యునరేషన్ తో చిత్ర బృందానికి షాక్ ఇచ్చింది. ఐరా క్రియేషన్స్ బ్యానర్లో నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కనున్న “నర్తనశాల” కు అడిగితే వెంటనే ఓకే చెప్పిన ఈ బ్యూటీ అధిక రెమ్యునరేషన్ తో ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా కోసం 90లక్షలు అడిగిందట. అంతే కాదు రోజుకి ఖర్చుల కోసం అదనంగా 20 వేలు కావాలని కోరిందట. దీంతో నాగశౌర్య టీమ్ కి దిమ్మ తిరిగిపోయి.. ఆలోచనలో పడ్డారని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. మరి ఆమె అడిగినంత ఇచ్చి తీసుకుంటారా? పక్కన పెడుతారా? అనేది రెండు రోజుల్లో తెలియనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Remuneration
  • #filmy focus
  • #Latest Telugu movie updates
  • #Mehrene Kaur Hikes
  • #Naga Shourya's Nartanasala Movie

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

7 mins ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

20 mins ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

27 mins ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

34 mins ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 hours ago

latest news

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

8 mins ago
Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

38 mins ago
Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

39 mins ago
Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

18 hours ago
Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version