Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌ ఆయనేనా? త్వరలో క్లారిటీ!

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌ ఆయనేనా? త్వరలో క్లారిటీ!

  • December 31, 2023 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌ ఆయనేనా? త్వరలో క్లారిటీ!

మహేష్‌బాబు, త్రివిక్రమ్‌, పవన్‌ కల్యాణ్‌… ఈ ఫ్రేమ్‌ను చూస్తే మీకు ఎలా ఉంటుంది. ఆ మగ్గురి ఫ్యాన్స్‌కి అయితే కనులపండువ అని చెప్పొచ్చు. అందుకే ఈ కాంబోని మెమరబుల్‌ కాంబో అని అంటారు. టాలీవుడ్‌లో ఇద్దరు స్టార్‌ హీరోలు, ఒక స్టార్‌ దర్శకుడు కలయిక మరి మెమరబులే కదా మరి. ఈ ఫ్రేమ్‌ను ఓ పెద్ద స్టేజీ మీద చూసే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆ కాంబినేషన్‌ చూడొచ్చు.

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘గుంటూరు కారం’. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ చేస్తామని టీమ్‌ ఇప్పటకే చెప్పేసింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను భారీగా చేయాలని చూస్తున్నారట. దీని కోసం జనవరి 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లో ప్లాన్‌ చేస్తున్నారట. ఎల్బీ స్టేడియంలో ఈ మేరకు భారీ ఈవెంట్‌ను ప్లాన్‌ చేస్తున్నారట. అయితే ఆ రెండు రోజుల్లో పవన్‌ ఫ్రీగా ఉంటారా లేదా అనేది చూస్తున్నారట.

ఎందుకంటే పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. వరుసగా పొలిటికల్‌ మీట్‌లు జరుగుతున్నాయి. దీంతో మరి ఏడు, ఎనిమిది తేదీల్లో పవన్‌ బిజీగా ఉన్నారా లేక ఖాళీగా ఉంటారా అని చూస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ ముగ్గురినీ ఒకే వేదికపై చూడొచ్చు.

ఇక ‘గుంటూరు కారం’ సినిమా సంగతి చూస్తే… ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమా ప్రారంభమైంది. కథలో మార్పులు చేసి మరీ సినిమాను వేగంగా సిద్ధం చేస్తున్నారు. అందుకే గతంలో చెప్పిన సంక్రాంతి డేట్‌ను పక్కాగా ఫాలో అవుతున్నారు. ఏం జరిగినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంక్రాంతి డేట్‌ను మిస్‌ కాకూడదని టీమ్‌ ప్లాన్‌ చేసి అనుకున్నట్లుగా షూటింగ్‌ పూర్తి చేసింది. ఇప్పుడు ప్రచారం కూడా షురూ చేసింది.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Mahesh Babu

Also Read

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

trending news

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

8 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

9 hours ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

10 hours ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

1 day ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

2 days ago
హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version