Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Meter Collections: మొదటి రోజు దారుణమైన ఓపెనింగ్స్ ను నమోదు చేసిన ‘మీటర్’

Meter Collections: మొదటి రోజు దారుణమైన ఓపెనింగ్స్ ను నమోదు చేసిన ‘మీటర్’

  • April 8, 2023 / 03:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meter Collections: మొదటి రోజు దారుణమైన ఓపెనింగ్స్ ను నమోదు చేసిన ‘మీటర్’

‘మైత్రీ మూవీ మేకర్స్’ సమర్పణలో ‘క్లాప్ ఎంటర్‌ టైన్‌మెంట్’ బ్యానర్ పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు కలిసి నిర్మించిన చిత్రం ‘మీటర్’. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి రమేష్ కడూరి దర్శకుడు. అతుల్య రవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. ఏప్రిల్ 7న ఈ చిత్రం విడుదల అయ్యింది. మొదటి షోతోనే సినిమా ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.

‘మైత్రి’ వారే సినిమాని ఓన్ రిలీజ్ చేసుకున్నప్పటికీ.. ‘మీటర్’ సినిమా మినిమమ్ ఓపెనింగ్స్ ను కూడా రాబట్టలేకపోయింది. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.07 cr
సీడెడ్ 0.04 cr
ఉత్తరాంధ్ర 0.02 cr
ఈస్ట్ 0.01 cr
వెస్ట్ 0.01 cr
గుంటూరు 0.02 cr
కృష్ణా 0.02 cr
నెల్లూరు 0.01 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.20 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.03 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.23 cr (షేర్

‘మీటర్’ (Meter) చిత్రాన్ని చాలా వరకు ‘మైత్రి’ సంస్థ వారే ఓన్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటి రోజు ఈ చిత్రం కేవలం రూ.0.23 కోట్ల షేర్ ను రాబట్టింది. అది కూడా నెగిటివ్ షేర్స్ వంటివి కాకుండా. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.3.47 కోట్ల షేర్ ను రాబట్టాలి.

ఏదో అద్భుతం జరిగితే తప్ప ఆ టార్గెట్ ను రీచ్ అవ్వడం చాలా కష్టమనే చెప్పాలి. అంతేకాదు కిరణ్ అబ్బవరం నుండి ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో.. ‘మీటర్’ కి నమోదైన దారుణమైన ఓపెనింగ్స్ మరో సినిమాకి నమోదు కాలేదని చెప్పాలి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Athulyaa Ravi
  • #Kiran Abbavaram
  • #Meter
  • #Posani Krishna Murali
  • #Ramesh Kaduri

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

12 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

1 day ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 day ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

3 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

4 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

5 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

6 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version