Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Michael Jackson: మైఖేల్‌ జాక్సన్‌ బయోపిక్‌ రెడీ.. రిలీజ్‌ ఎప్పుడంటే? తెలుగులో వస్తుందా?

Michael Jackson: మైఖేల్‌ జాక్సన్‌ బయోపిక్‌ రెడీ.. రిలీజ్‌ ఎప్పుడంటే? తెలుగులో వస్తుందా?

  • November 7, 2025 / 01:02 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Michael Jackson: మైఖేల్‌ జాక్సన్‌ బయోపిక్‌ రెడీ.. రిలీజ్‌  ఎప్పుడంటే? తెలుగులో వస్తుందా?

సంగీత ప్రపంచంలో ధ్రువతార అని పిలిపించుకునే అర్హత నూటికి నూరు శాతం ఉన్న వ్యక్తి మైఖేల్‌ జాక్సన్‌. వరల్డ్‌ మ్యూజిక్‌ ఆయన వేసిన మార్క్‌ అలాంటిదే. సంగీతంతోపాటు కొన్ని సంచలనాత్మక విషయాలు ఆయన జీవితంలో ఉన్నాయి. దీంతో ఆయన జీవితంపై సినిమా వస్తే బాగుండు.. నేటి తరానికి తెలిస్తే బాగుండు అనే మాట చాలా ఏళ్లుగా వినిపిస్తూనే ఉంది. అలా అనుకున్నవాళ్లందరికీ, అందులో మీరూ ఉంటే మీకూ ఓ గుడ్‌ న్యూస్‌. మైఖేల్‌ జాక్సన్‌ జీవిత కథ సినిమా ఎట్టకేలకు సిద్ధమైంది.

Michael Jackson

‘మైఖేల్‌’ పేరుతో రూపొందిన ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. చాలా కాలంగా హోల్డ్‌లో ఉన్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఇప్పుడు ప్రకటించారు. ఈ సినిమాలో మైఖేల్‌ జాక్సన్‌ పాత్రలో అతని మేనల్లుడే నటించడం విశేషం. నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్‌లో మైఖేల్‌గా ఆయన మేనల్లుడు, జెర్మైన్ జాక్సన్ కుమారుడు అయిన జాఫర్ జాక్సన్ నటిస్తున్నట్లు అనౌన్స్‌ చేశారు. మైఖేల్ పాపులర్ ఆల్బమ్స్‌లో ఒకటైన ‘థ్రిల్లర్’ను విడుదల చేయడానికి రెడీ అవుతున్న సమయంలో.. లెజెండరీ నిర్మాత క్విన్సీ జోన్స్ (కెండ్రిక్ సామ్సన్)తో మైఖేల్‌ పని చేస్తున్నట్లు టీజర్‌లో చూపించారు.

michale jackson biopic ready to release

దీని కోసం మీరు చాలా కాలం వేచి చూశారని మాకు తెలుసు. ట్రాక్స్ పూర్తయ్యాయి, పాటలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మనం మొదటి నుండి మొదలుపెడదాం.. ఇది నీ కథ.. అని సామ్సన్ డైలాగ్‌ చెప్పడం టీజర్‌లో చూడొచ్చు. అలాగే మైఖేల్‌ జాక్సన్ ఫొటోలు ఫ్లాష్ వెంటనే అవ్వడమూ చూడొచ్చు. ప్రపంచం ఇప్పటివరకు చూడని అత్యంత ప్రభావవంతమైన ఆర్టిస్టులలో ఒకరి జీవితాన్ని, వారసత్వాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది.

michale jackson biopic ready to release

ఈ సినిమా అతడి మ్యూజిక్‌నే కాదు.. జీవిత కథనూ చెబుతుంది. స్టేజ్ వెనుక జాక్సన్‌ జీవితాన్ని, ఐకానిక్ ప్రదర్శనలను హైలైట్ చేస్తుంది అని టీమ్‌ ఈ మేరకు పోస్టులో పేర్కొంది. ‘మైఖేల్‌’ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 24న విడుదల చేస్తున్నారు. అయితే తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ విడుదలవుతుందా? లేదా అనేది తేలాల్సి ఉంది.

భాగ్యశ్రీ తొలి సినిమా ‘మిస్టర్‌ బచ్చన్‌’ కాదు.. మరేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Michael Jackson

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

22 mins ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 hour ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

2 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

20 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

21 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

24 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

1 day ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version