Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఏడాదికి అయిదారు సినిమాలు చేయాలన్న కంగారు నాకు లేదు : మిక్కీ జె.మేయర్

ఏడాదికి అయిదారు సినిమాలు చేయాలన్న కంగారు నాకు లేదు : మిక్కీ జె.మేయర్

  • May 1, 2018 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏడాదికి అయిదారు సినిమాలు చేయాలన్న కంగారు నాకు లేదు : మిక్కీ జె.మేయర్

పుట్టింది సికింద్రాబాద్ లోనే అయినప్పటికీ.. పెరిగింది, ప్రస్తుతం నివాసిస్తోంది కూడా అమెరికాలో అవ్వడం వలన తెలుగు చదవడం, రాయడం మాత్రమే కాదు అర్ధం చేసుకోవడం కూడా సరిగా రాకపోయినప్పటికీ.. స్వచ్చమైన తెలుగు పాటలకు సంగీతాన్ని సమకూరుస్తూ సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు మిక్కీ జె.మేయర్. ఆయన సంగీత సారధ్యం వహించిన తాజా చిత్రం “మహానటి”. ఇవాళ సాయంత్రం ఆడియో విడుదల వేడుక నిర్వహించబడనున్న ఈ చిత్రానికి పని చేయడం, మ్యూజిక్ డైరెక్టర్ గా ఈమధ్యకాలంలో సరైన హిట్ లేకపోవడం, వరుస చిత్రాల ఆఫర్లు రాకపోవడం పట్ల మిక్కీ మీడియా మిత్రులతో పంచుకొన్న విశేషాలు..!!

ఆడియన్స్ ఆ తప్పుని గుర్తుపెట్టుకొంటారనుకోవడం లేదు.. Mickey J Meyer Interview“మహానటి” ఫస్ట్ లుక్ టీజర్ ను టైటిల్ తో ఎనౌన్స్ చేసినప్పుడు యూజ్ చేసిన బ్యాగ్రౌండ్ కి విపరీతమైన నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఏదో కొత్తగా ఉండచ్చేమోనని “మహానటి” టైటిల్ టీజర్ కోసం రాక్ మ్యూజిక్ యూజ్ చేశామే కానీ సినిమానో లేక సినిమాలోని కంటెంట్ నో హేళన చేయాలనే ఆలోచన మాకు లేదు. అదే విధంగా “మహానటి” అనే పదాన్ని సరిగా ఉచ్చరించడం తెలియక ఆ పొరపాటు జరిగింది. ట్రైలర్ లో తప్పులను రిపీట్ చేయకుండా జాగ్రత్తపడ్డాం.

ఏడాది కష్టమిది.. Mickey J Meyer Interviewదాదాపు సంవత్సరన్నరపాటు “మహానటి” మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం కష్టపడ్డాం. సావిత్రిగారి సినిమాలన్నీ చూశాను, ఆవిడ నటించిన సినిమాల్లోని హిట్ సాంగ్స్ ను ప్రత్యేకంగా పదుల సంఖ్యలో విన్నాను. ఇవి మాత్రమే కాకుండా సావిత్రిగారి గురించి చాలా విషయాలు తెలుసుకొన్నాను. సినిమా చూస్తున్నప్పుడు నా సంగీతం సినిమాలోని ఎమోషన్, ఫీల్ ను ఎలివేట్ చేయాలనుకొన్నాను. అందుకే ఇప్పటివరకూ ఏ సినిమా కోసం పడనంత కష్టం ఈ సినిమా కోసం పడ్డాను.

రఘు సౌండ్ డిజైనింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.. Mickey J Meyer Interviewపీరియాడిక్ ఫిలిమ్ కావడంతో “మహానటి”కి మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ కంటే ఎక్కువగా సౌండ్ డిజైనింగ్ కి స్కోప్ ఉంటుంది. రఘు అనే సౌండ్ ఇంజనీర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అతని సౌండ్ డిజైనింగ్ వల్ల సినిమా చూసే ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ సినిమాటైక్ ఎక్స్ పీరియన్స్ కలుగుతుంది.

అశ్విన్ నాకు “లీడర్” నుంచి తెలుసు.. Mickey J Meyer Interviewనేను లీడర్ సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడే నాగఅశ్విన్ తో పరిచయం ఏర్పడింది. అప్పట్నుంచి తన డెడికేషన్ గురించి తెలుసు. తను “మహానటి” కథ రాసుకొంటున్నప్పుడే నాకు చెప్పాడు. అప్పట్నుంచి అందరం ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూనే ఉన్నాం. అందుకే సినిమాకి ఎలాంటి మ్యూజిక్ వర్కవుట్ అవుతుంది, ఎలాంటి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వాలి అనే విషయంలో ముందు నుంచీ క్లారిటీ ఉంది.

రీరికార్డింగ్ కంప్లీట్ అయ్యింది.. Mickey J Meyer Interviewనిన్నటితో సినిమా రీరికార్డింగ్ పూర్తయ్యింది. సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. సినిమా రిలీజ్ కి ముందు ఎలాంటి టెన్షన్స్ లేకుండా అన్నీ ముందే కంప్లీట్ చేస్తున్నాం. మే 4 కల్లా ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో, మే 9న “మహానటి” షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేయడం తప్ప వేరే విషయాలేమీ మా మైండ్ లో ఉండవు.

నాకు అలాంటి అసంతృప్తి లేదు.. Mickey J Meyer Interviewఏడాదికి అయిదారు సినిమాలు చేసేయాలి, బిజీగా లైఫ్ స్పెండ్ చేయాలి అనే ఆలోచన నాకెప్పుడూ లేదు. అందుకే నాకు నచ్చిన సినిమాలు మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను తప్పితే ఎక్కువ సినిమాలు చేసేయాలన్న తపన నాకు లేదు. నాకంటూ ఒక లైఫ్ ఉంది, ఫ్యామిలీ ఉంది. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం కూడా నాకు ముఖ్యమే. ఒక ఫోక్ ఆల్బమ్ చేయాలన్న ఆశ మాత్రం ఉంది. త్వరలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను.

మరో మూడు సినిమాలు చేస్తున్నాను.. Mickey J Meyer Interview“మహానటి” కాకుండా ప్రస్తుతం “శ్రీనివాస కళ్యాణం”, ప్రవీణ్ సత్తారు-రామ్ సినిమా మరియు మహేష్ బాబు నెఫ్యూని హీరోగా లాంచ్ చేస్తున్న సినిమాకి కూడా సంగీత దర్శకత్వం వహిస్తున్నాను. ఈ మూడు అయిన తర్వాత మళ్ళీ వేరే స్క్రిప్త్స్ నచ్చితే అప్పుడు మిగతా సినిమాలు అంగీకరిస్తాను.

– Dheeraj Babu

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahanati
  • #Mahanati Audio Release
  • #Mahanati First Look
  • #Mahanati Movie
  • #Mahanati Movie Promotions

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

15 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

16 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

1 day ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

1 day ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

1 day ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version