Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్ మైలు రాళ్లు

నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్ మైలు రాళ్లు

  • July 18, 2016 / 11:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్ మైలు రాళ్లు

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ నెంబర్ వన్ స్టూడెంట్. అవును తన తండ్రి వెంకట నారాయణ టీచర్ కావడంతో చిన్నప్పటి నుంచి క్రమ శిక్షణతో పెరిగారు. ప్రతి క్లాసులో ఫస్ట్ వచ్చారు.19 ఏళ్లకే ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారు. నటనలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. టాలీవుడ్లో తనకంటూ ఓ స్టయిల్ ని క్రియేట్ చేసుకున్నారు. ఆయన నేడు (జులై 19) 60 వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్బంగా నవ్వుల రారాజుకి ఫిల్మీ ఫోకస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన సినీ జీవితంలో నెలకొల్పిన రికార్డుల జాబితా అందిస్తున్నాం.

1. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి, బాపు దర్శకత్వంలో వచ్చిన “స్నేహం” సినిమా ద్వారా వెండి తెరపై కనిపించారు. చిన్న పాత్రలు వేస్తూ పదేళ్లకు “లేడీస్ టైలర్” గా కామెడీ హీరో అవతారమెత్తారు. తన 60 వ చిత్రానికి హీరోగా బ్రేక్ అందుకున్నారు….Rajendra Prasad, Rajendra Prasad Movies

2. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎక్కువమంది హీరోయిన్లను పరిచయం చేసిన ఘనత రాజేంద్ర ప్రసాద్ కే సొంతం. ఆయన సినిమాల ద్వారా 34 మంది హీరోయిన్లు తెర ప్రవేశం చేశారు.Rajendra Prasad, Rajendra Prasad Movies

3 . చెన్నై లో యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ పొందేటప్పుడు మైమ్ చేయడంలో మన అప్పుల అప్పారావు నంబర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. తన మైమ్ తో ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటులు ఎంజే ఆర్ నుంచి అభినందనలు అందుకున్నారు.Rajendra Prasad, Rajendra Prasad Movies
4. ప్రముఖ దర్శకులు జంధ్యాల, వంశీ, ఈవీవీ సత్యనారాయణ, ఎస్.వి. కృష్ణా రెడ్డి, రేలంగి నరసింహా రావులతో నట కిరీటి ఎక్కువ సినిమాలు చేశారు. ఒక రేలంగి నరసింహా రావు దర్శకత్వంలోనే 32 సినిమాల్లో నటించారు.
Rajendra Prasad, Rajendra Prasad Movies

5. రాజేంద్ర ప్రసాద్ సినిమాలు ఒత్తిడిని పోగొడుతాయి. ఇదే విషయాన్ని మాజీ ప్రధాన మంత్రి పీ.వీ. నరసింహా రావు అప్పట్లో చెప్పడంతో జాతీయ మీడియాలో నట కిరిటీ పేరు మారు మోగింది.Rajendra Prasad, Rajendra Prasad Movies

6. కళాకారుడిగా ఎంతోమందికి ఆనందాన్ని పంచుతున్నందుకు నవ్వుల రారాజుకు ఆంధ్రా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించింది. 42 ఏళ్లకే ఈ గౌరవం అందుకున్న నటుడిగా రికార్డ్ లోకి ఎక్కారు.Rajendra Prasad, Rajendra Prasad Movies

7. క్విక్ గన్ మురుగన్ సినిమాతో హాలీవుడ్ లోకి ప్రవేశించారు. ఈ సినిమాకు 32 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నారు. ఇదే రాజేంద్ర ప్రసాద్ తీసుకున్న అత్యధిక రెమ్యునరేషన్. ప్రభుత్వానికి పన్నులు కట్టి పారితోషికం తీసుకోవడం ఆయనకి మొదటి నుంచి అలవాటు.Rajendra Prasad, Rajendra Prasad Movies

8. ఎర్ర మందారం, ఆ నలుగురు సినిమాలకు ఉత్తమ నటుడిగా నంది అవార్డ్స్ అందుకున్నారు.Rajendra Prasad, Rajendra Prasad Movies

09. ఇప్పటి వరకు 218 చిత్రాల్లో నటించిన రాజేంద్ర ప్రసాద్ కి ఆ నలుగురు సినిమాలోని రఘురాం పాత్ర అంటే చాలా ఇష్టం.Rajendra Prasad, Rajendra Prasad Movies

10. మేడమ్, రాంబంటు సినిమాలను సొంతంగా నిర్మించారు. ఇవి ఆర్ధికంగా లాభాలు తెచ్చి పెట్టలేక పోయిన రాజేంద్ర ప్రసాద్ కి మంచి నటుడిగా పేరును తీసుకొచ్చాయి.Rajendra Prasad, Rajendra Prasad Movies

11. 2015 ఎన్నికల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. పేద సినీ కళాకారులకు అండగా నిలుస్తున్నారు.Rajendra Prasad, Rajendra Prasad Movies

12. రాజేంద్ర ప్రసాద్ తనయుడు బాలాజీ త్వరలోనే సినిమాలో రానున్నారు. అందుకోసం కొడుకుని నటనలో శిక్షణ తీసుకోమని సూచించారు.Rajendra Prasad, Rajendra Prasad Movies

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aa Naluguru Movie
  • #Actor Rajendra Prasad
  • #EVV Movies
  • #Jandhyala Movies
  • #Madam Movie

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

15 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

16 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

1 day ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

1 day ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

1 day ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version