దుబాయ్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను భారత జెర్సీలో కుమారుడితో కలిసి వీక్షిస్తున్న మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా ఐసీసీ చైర్మన్ జై షాతో సమావేశమై, రాష్ట్రంలో క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించారు.
అదే మ్యాచ్‌కు రాజ్యసభ ఎంపీ సానా సతీష్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూడా హాజరయ్యారు.
Minister #NaraLokesh is enjoying the #INDvsPAK match in Dubai along with director #Sukumar. pic.twitter.com/7e7CU4tILc
— Filmy Focus (@FilmyFocus) February 23, 2025