Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సూర్య సినిమాలో రాంచరణ్ వల్ల చిన్న తప్పు జరిగిందట.. ఎలా అంటే?

సూర్య సినిమాలో రాంచరణ్ వల్ల చిన్న తప్పు జరిగిందట.. ఎలా అంటే?

  • November 30, 2020 / 11:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూర్య సినిమాలో రాంచరణ్ వల్ల చిన్న తప్పు జరిగిందట.. ఎలా అంటే?

మంచి హిట్ కోసం రెండేళ్ల పై నుండీ ఎదురుచూస్తున్న సూర్యకు ‘ఆకాశం నీ హద్దురా’ రూపంలో మంచి హిట్ దొరికింది. థియేటర్లో విడుదల చెయ్యాల్సిన ఈ చిత్రాన్ని కరోనా కారణంగా నేరుగా అమెజాన్ ప్రైమ్లో విడుదల చేశారు. సుధ కొంగర డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. సూర్య, అపర్ణ ల నటన సినిమాకే హైలెట్ అని చెప్పాలి. ఇక తెలుగు వెర్షన్ విషయానికి వస్తే..

ఇందులో సూర్య పాత్రకు ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా.. ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో ఓ చిన్నపాటి పొరపాటు జరిగిందట. అది కూడా మన టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ వల్ల జరిగిందట.. అదెలా అనుకుంటున్నారా? ఏమీ లేదండి.. ‘ఆకాశం నీ హద్దురా’ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను 1997 లో జరుగుతున్నట్టు చూపించారు. ఈ నేపథ్యంలో ఓ సీన్ లో.. ‘హీరోయిన్ అండ్ ఫ్యామిలీ ట్రైన్ లో వస్తుంటే.. ఓ అమ్మాయి చేతిలో టాలీవుడ్ మ్యాగజైన్’ కనిపిస్తుంది.

రాంచరణ్ కవర్ ఫోటోతో ఆ మ్యాగ్జైన్ ఉంటుంది. ఆ స్టైల్ కూడా రచ్చ సినిమాలోనిది. పైగా ‘రచ్చ’ సినిమా 2012లో విడుదలయ్యింది. దీంతో 1997లో ‘రచ్చ’ సినిమా పోస్టర్ ఏంటి అంటూ దీని పై నెటిజన్లు మీమ్స్ కూడా వేస్తున్నారు. ఏదైతేనేం ఇలాంటి చిన్న లాజిక్ లను మనం పెద్దగా పట్టించుకోనవసరం లేదు. సినిమా హిట్ అయితే అసలే పట్టించుకోనవసరం లేదు..!

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2D Entertainment
  • #Akasam Nee Haddura
  • #Akasame Nee Haddura Movie Review
  • #Aparna Balamurali
  • #G. V. Prakash Kumar

Also Read

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

related news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

trending news

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

29 mins ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

1 hour ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

2 hours ago
Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

4 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

4 hours ago

latest news

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

4 hours ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

5 hours ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version