Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » VARANASI: ‘ఆదిపురుష్’ పాటను మరిపించేలా.. కీరవాణి కొత్త స్కెచ్! ఆ పాటపైనే ఫోకస్!

VARANASI: ‘ఆదిపురుష్’ పాటను మరిపించేలా.. కీరవాణి కొత్త స్కెచ్! ఆ పాటపైనే ఫోకస్!

  • November 30, 2025 / 12:35 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

VARANASI: ‘ఆదిపురుష్’ పాటను మరిపించేలా.. కీరవాణి కొత్త స్కెచ్! ఆ పాటపైనే ఫోకస్!

రాజమౌళి మహేష్ బాబు సినిమా అంటేనే అంచనాలు వేరే లెవెల్. ఇప్పుడు ఆ అంచనాలను ఇంకా పెంచేలా ఒక ఆసక్తికరమైన వార్త మ్యూజిక్ సిట్టింగ్స్ నుంచి బయటకు వచ్చింది. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి ప్రస్తుతం ‘వారణాసి’ సినిమా కోసం ఒక పవర్ ఫుల్ డివోషనల్ సాంగ్ కంపోజ్ చేస్తున్నారట. అది సాక్షాత్తు శ్రీరాముడి మీద సాగే పాట అని తెలియడంతో ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు.

VARANASI

రాముడి పాట అనగానే ఈ మధ్య కాలంలో అందరికీ ఠక్కున గుర్తొచ్చేది ‘ఆదిపురుష్’ సినిమాలోని “జై శ్రీరామ్” సాంగ్. సినిమా ఫలితం డిజాస్టర్ అయినా, అజయ్  అతుల్ స్వరపరిచిన ఆ పాట మాత్రం దేశవ్యాప్తంగా ఒక ఊపు ఊపేసింది. థియేటర్లలో ఆ పాట వచ్చినప్పుడు ఆడియన్స్ పూనకంతో ఊగిపోయారు. గూస్ బంప్స్ తెప్పించే ఆ హై పిచ్ సాంగ్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇప్పుడు కీరవాణి ముందున్న అసలు సవాలు అదే.

ఆ ఇంపాక్ట్ ను దాటేలా, లేదా అంతకు మించేలా పాట ఇవ్వాలని కీరవాణి గట్టి పట్టుదలతో ఉన్నారట. రాజమౌళి సినిమాల్లో ఎమోషన్, ఎలివేషన్ ఏ రేంజ్ లో ఉంటాయో మనకు తెలుసు. ‘బాహుబలి’లో దండాలయ్యా, ‘ఆర్ఆర్ఆర్’లో కొమరం భీముడో పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో చూశాం. ఇప్పుడు రాముడి పాట విషయంలోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని కీరవాణి రేయింబవళ్లు కష్టపడుతున్నట్లు సమాచారం.

ఈ పాటలో లిరిక్స్, మ్యూజిక్ ఎంత ముఖ్యమో.. విజువల్ గా రాజమౌళి దాన్ని ఎలా చూపిస్తారన్నది కూడా అంతే ముఖ్యం. మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. ఇక ఇది బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే బిట్ సాంగా? అనేది సస్పెన్స్. కానీ కీరవాణి ట్యూన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని, వినగానే భక్తిభావంతో పాటు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. ఆస్కార్ స్థాయి సంగీత దర్శకుడు కాబట్టి, ఆయన నుంచి ఏదో ఒక అద్భుతాన్ని ఆశించడంలో తప్పులేదు. ఈ పాట గనక క్లిక్ అయితే, ‘వారణాసి’ సినిమాకు సగం బలం వచ్చినట్లే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varanasi

Also Read

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

related news

Rajamouli: రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

Rajamouli: రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

1 day ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago

latest news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

4 hours ago
Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

6 hours ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ వీడియో వైరల్‌

1 day ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

1 day ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version