Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Mohan Babu,Manchu Vishnu: మోహన్ బాబు కాన్ఫిడెన్స్ కు అసలు కారణాలివే?

Mohan Babu,Manchu Vishnu: మోహన్ బాబు కాన్ఫిడెన్స్ కు అసలు కారణాలివే?

  • October 4, 2021 / 08:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohan Babu,Manchu Vishnu: మోహన్ బాబు కాన్ఫిడెన్స్ కు అసలు కారణాలివే?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 10వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రకాష్ రాజ్, విష్ణు ప్యానెళ్ల మధ్య పోటీ ఉండనుంది. తాజాగా మోహన్ బాబు ఒక న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. విష్ణు గెలుపు గురించి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని విష్ణు కచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తారని మోహన్ బాబు తెలిపారు. విష్ణును మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయించాలనే ఆలోచన తనకు లేదని విష్ణు సినిమాల్లో యాక్ట్ చేస్తూ విద్యాసంస్థలను చూసుకుంటూ

తండ్రిగా నలుగురు పిల్లల బాధ్యతలను చూసుకోవాలి కాబట్టి ఏకగ్రీవం అయితే బాగుంటుందని తాను భావించానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. అయితే అదే సమయంలో మరో వ్యక్తి పోటీ చేస్తున్నట్టు ప్రకటన వచ్చిందని మోహన్ బాబు వెల్లడించారు. పోటీ చేసే వ్యక్తి లైఫ్ గురించి తాను మాట్లాడాలని అనుకోవడం లేదని ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మోహన్ బాబు తెలిపారు. చిరంజీవి తనకు స్నేహితుడని చిరంజీవి అడిగి ఉంటే విష్ణును విత్ డ్రా చేసుకోవాలని చెప్పేవాడినని మోహన్ బాబు పేర్కొన్నారు.

విష్ణు ఎన్నికల్లో గెలుసాడని అందులో సందేహం అవసరం లేదని మోహన్ బాబు వెల్లడించారు. దాదాపు 700 మంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ఫోన్ చేశానని మోహన్ బాబు తెలిపారు. స్నేహితులు అంటే రజినీకాంత్, అంబరీష్ అని ప్రకాష్ రాజ్ స్నేహితుడు కాదని ప్రకాష్ రాజ్ సినిమా స్నేహితుడు అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. కృష్ణ, బాలకృష్ణ మద్దతు ఉండటం, విష్ణు గెలుపు కోసం మోహన్ బాబు తన వంతుగా శ్రమిస్తూ ఉండటంతో మోహన్ బాబు విష్ణు గెలుపు విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #MAA Elections
  • #manchu vishnu
  • #Mohan Babu
  • #Movie Artist Association

Also Read

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

related news

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

trending news

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

59 mins ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

1 hour ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

3 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

5 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

6 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

7 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

10 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

24 hours ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

1 day ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version