Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నన్ను తీసుకోవడానికి దర్శకులు ఎందుకు భయపడుతున్నారో

నన్ను తీసుకోవడానికి దర్శకులు ఎందుకు భయపడుతున్నారో

  • November 9, 2019 / 06:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నన్ను తీసుకోవడానికి దర్శకులు ఎందుకు భయపడుతున్నారో

నిజాన్ని నిర్భయంగా కంటే నిక్కచ్చిగా చెప్పడంలో మోహన్ బాబుని మించినోళ్ళు లేరు. అందుకే ఆయన్ని డైలాగ్ కింగ్ అంటారు జనాలు. ప్రభుత్వాన్ని కానీ.. పరిశ్రమను కానీ ప్రశ్నించడంలో ఆయన ఏనాడూ జంకలేదు. తాజాగా ఓ పాపులర్ మీడియా హౌజ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన అదే తరహాలో రెస్పాండ్ అయ్యారు. ఈమధ్యకాలంలో ఆయన ఎందుకని సినిమాల్లో కనిపించడం లేదని ప్రశ్నించగా.. “ఇప్పుడు నాకు ఆఫర్లు ఇవ్వండి అని లిక్కర్ పార్టీలు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. అలాగే.. ఆఫర్ల కోసం ముంబై, ఢిల్లీ విలాసాల కోసం తిరగలేను. నాకు తెలిసింది కెమెరా ముందు నటించడం మాత్రమే” అని చెప్పుకొచ్చారు. అలాగే.. తనను దర్శకులు పాత్రల కోసం ఎందుకు అప్రోచ్ అవ్వడం లేదనే విషయం తనకు కూడా అర్ధం కావడం లేదని ఆయన పేర్కొనడం విశేషం.

Mohan babu latest still

ఇకపోతే.. ఇండస్ట్రీ మొత్తంలో తాను తన కూతురు మంచు లక్ష్మికి తప్ప ఎవరికీ భయపడను అని మోహన్ బాబు చెప్పడం విశేషం. మంచు లక్ష్మికి కోపంలో తన పోలికలు వచ్చాయని, ప్రతి చిన్న విషయానికి కోప్పడుతుందని పేర్కొన్నారు మోహన్ బాబు. అదే సందర్భంలో తనకు తన కుమార్తె లక్ష్మీ అంటే ప్రాణమని కూడా చెప్పారు.

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu Lakshmi
  • #manchu mohan babu
  • #Mohan
  • #Mohan Babu
  • #Tollywood Directors

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

18 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

23 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

5 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

6 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

22 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

23 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version