Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mohan Babu: ‘సన్నాఫ్‌ ఇండియా’ ఏం నిర్ణయం తీసుకుంటారో?

Mohan Babu: ‘సన్నాఫ్‌ ఇండియా’ ఏం నిర్ణయం తీసుకుంటారో?

  • October 24, 2021 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohan Babu: ‘సన్నాఫ్‌ ఇండియా’ ఏం నిర్ణయం తీసుకుంటారో?

‘ఆహా’ అంటే డబ్బింగ్‌ సినిమాలే అనే ముద్రను చెరిపేసుకోవడానికి కంటెంట్‌ టీమ్‌ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొత్త సినిమాలు కొనడం ప్రారంభించిన టీమ్‌… ఇప్పుడు షోల సంఖ్యను పెంచుకుంటోంది. సమంత ‘సామ్‌ జామ్‌’ చేసిన తర్వాత షోల విషయంలో ఏదో క్లారిటీ మిస్‌ అయ్యి… చాలా రోజులుగా కొత్త షోలు చేయలేదు. అయితే ఇప్పుడు కొత్త షోల విషయంలో జోరు పెంచారు. ఏకంగా అగ్రహీరోలను తీసుకొస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ‘అన్‌స్టాపబుల్‌’ పేరుతో ‘ఆహా’ ఓ షో అనౌన్స్‌ చేసింది. దీపావళి కానుకగా ఈ షో స్ట్రీమ్‌ అవుతుంది. మరోవైపు మోహన్‌బాబును కూడా ఓటీటీవైపు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అయితే అది టాక్‌ షోనా, లేక వెబ్‌ సిరీసా అనేది తెలియడం లేదు. మంచు లక్ష్మీ నిర్మాణంలోనే ఈ షో ఉంటుందని, ఆహాలో స్ట్రీమ్‌ అవుతుందని టాక్‌. ఇప్పటికే ‘ఆహా భోజనంబు’తో లక్ష్మీ ‘ఆహా’లో ఉన్న విషయం తెలిసిందే.

మొన్నటివరకు బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌’ తొలి ఎపిసోడ్‌కి మోహన్‌బాబు గెస్ట్‌ అని అనుకున్నారు. ఈ లెక్కన ఆ కార్యక్రమంలో ‘సన్నాఫ్‌ ఇండియా’ సంగతి తేలిపోతుంది అనుకోవచ్చు. ఈ రోజో, రేపో ‘అన్‌స్టాపబుల్‌’ టాక్‌ షో తొలి ఎపిసోడ్‌ ప్రోమో రిలీజ్‌ చేస్తారట. సో బాలయ్య జోరు ఓటీటీలో ఎలా ఉంటుందో ఆ రోజు రుచి చూడొచ్చు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mohan Babu

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

56 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

5 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version