Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: విజయ్ దేవరకొండ మరో న్యూ పాన్ ఇండియా మూవీ?

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ మరో న్యూ పాన్ ఇండియా మూవీ?

  • May 25, 2022 / 10:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ మరో న్యూ పాన్ ఇండియా మూవీ?

విజయ్ దేవరకొండ కూడా మిగతా స్టార్ హీరోల తరహాలోనే వరుసగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అతని దర్శకత్వంలోనే మరొక సినిమా స్టార్ట్ చేశాడు. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్టు జనగణమన కూడా భారీ స్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఇటీవల ఖుషి అనే మరొక సినిమాను మొదలు పెట్టాడు.

ఆ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. అయితే విజయ్ దేవరకొండ లైనప్ లో మరొక దర్శకుడు కూడా చేరబోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. చివరగా V సినిమాతో ఊహించనివిధంగా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. V సినిమాతో ఈ దర్శకుడు నిరాశ పరిచిన ప్పటికీ కూడా అంతకు ముందు అష్టా చమ్మా, జెంటిల్ మెన్, సమ్మోహనం ఇలా ఎన్నో విభిన్నమైన సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్నాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతనికి మంచి క్రేజ్ ఉంది. ఆ నమ్మకంతోనే విజయ్ అతనికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ లోనే విజయ్ దేవరకొండ మోహన్ కృష్ణ ఇంద్రగంటి సినిమా తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కూడా దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్ పై పూర్తి స్థాయిలో నమ్మకం గా ఉన్నట్లు సమాచారం. అసలైతే ఇదివరకే వీరి కలయికలో ఒక సినిమా రావాల్సింది.

కానీ ఇతర కమిట్మెంట్స్ కారణంగా కాంబినేషన్ సెట్ అవ్వలేదు. కానీ దిల్ రాజు వీరిద్దరిని కలిపి ఒక సినిమాకు శ్రీకారం చుడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director indraganti Mohan Krishna
  • #Hero Vijay Deverakonda
  • #Indraganti Mohan Krishna
  • #Vijay Deverakonda

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version