Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » MohanBabu: ‘మా’ మీటింగ్‌లో మోహన్‌బాబు ఫైర్‌

MohanBabu: ‘మా’ మీటింగ్‌లో మోహన్‌బాబు ఫైర్‌

  • August 23, 2021 / 01:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

MohanBabu: ‘మా’ మీటింగ్‌లో మోహన్‌బాబు ఫైర్‌

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల వేడిలో కొత్త పాయింట్‌ బయటికొచ్చింది. ఇన్నాళ్లూ ‘మా’కు శాశ్వత భవనం ఎందుకు లేదు అని అందరూ ప్రశ్నిస్తున్నారు. దానిని ప్రధానమైన పాయింట్‌గా తీసుకొని ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడానికి పోటీదారులు సిద్ధమవుతున్నారు. అయితే ‘భవనం ఎందుకు?’ అనే మాటలు కొందరి నోట వినిపిస్తున్నాయనుకోండి. అయితే ఇక్కడే మంచు మోహన్‌బాబు ఓ ట్విస్ట్‌ ఇచ్చారు. ‘‘మా’ భవనం కొని అమ్మేసారెందుకు?’ అని కొత్త చర్చకు తెరలేపారు?

‘మా’ ఎన్నికల విషయం తెల్చడానికి ఇటీవల ‘మా’ క్రమశిక్షణ సంఘం నాయకులు వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీటింగ్‌ను ఉద్దేశించి మోహన్‌బాబు కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ‘‘ఏం మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఎవరికి వారే యమునా తీరే. యథారాజా తథా ప్రజా. అందరూ మేధావులు. ఒకరిని అనే స్థితిలో మనం లేము’’ అంటూ ‘మా’ నడుస్తున్న విధానం, వ్యవహారం గురించి మోహన్‌బాబు వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఇదంతా ‘మా’ భవనం గురించే అని సమాచారం.

‘‘గతంలో ‘మా’ కోసం ఓ బిల్డింగ్‌ కొని, దాన్ని అతి తక్కువ ధరకు అమ్మడం ఎంత వరకూ సమంజసం అన్నది ఒక్కరైనా ఆలోచించారా? ’’ అని మోహన్‌బాబు ప్రశ్నించారట. ఒక భవనం అమ్మేసి, మళ్లీ ఇప్పుడు కావాలనడం ఎంతవరకు కరెక్ట్‌… దీనిపై ఎవరైనా మాట్లాడారా? దీనికి ఎవరైనా సమాధానం చెబుతారా? అని వరుస ప్రశ్నలు వేశారు మోహన్‌బాబు. అంతేకాదు ఈ వ్యవహారం తన మనసును కలిచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారట.

‘మా’ భవనాన్ని ఒక రూపాయి కొని, అర్ధ రూపాయి అమ్మేస్తారా? అంటూ తక్కువ ధరకు అమ్మేసిన విధానం గురించి వ్యంగ్యంగా చెప్పుకొచ్చారట మోహన్‌బాబు. దాంతోపాటు కుటుంబం గొప్పలు చెప్పుకున్న వారి గురించి మోహన్‌బాబు మాట్లాడారట. నటనలో గొప్పవారైనందరూ నా ఫ్యామిలీ గొప్పంటే.. నా కుటుంబం గొప్ప అని కబుర్లు చెప్పుకుంటున్నారు అని విమర్శించారట. అయితే ఇక్కడ అందం ఆ భగవంతుడి ఆశీస్సులతో బతుకుతున్నాం. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి అని సూచించారట.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mohan Babu
  • #collection king mohan babu
  • #Hero Mohan babu
  • #MAA
  • #MAA Bulding

Also Read

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

related news

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

trending news

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

30 mins ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

3 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

4 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago

latest news

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

3 mins ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

1 hour ago
Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

2 hours ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

3 hours ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version