Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

  • July 16, 2026 / 03:32 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

ఆ కుటుంబం నుండి హీరోలు దాదాపు 25 ఏళ్ల లోపు వయసులోనే అరంగేట్రం చేశారు. ఆ ఫ్యామిలీ హీరోల ఇండస్ట్రీ ఎంట్రీ (సోలో హీరోగా) సగటు వయసు 21 ఏళ్లు మాత్రమే. అలాంటి ఫ్యామిలీ నుండి కొత్త తరంగా రాబోతున్న హీరో వయసు ఇప్పటికే 31 దాటిపోయింది. దీంతో ఎప్పుడెప్పుడు అరంగేట్రం చేస్తాడా అని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. ఆయనే నందమూరి కుటుంబం నయా వారసుడు (కానున్న) మోక్షజ్ఞ. బాలయ్య కుమారుడి ఎంట్రీ గురించి చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ ఓ హై ఆక్టేన్‌ విషయం తెలిసింది.

Mokshagna – Sandeep Reddy

మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇప్పటివరకు వచ్చిన పుకార్లలో కెల్లా ఇది చాలా బలమైనది. ఎందుకంటే ఇప్పటివరకు సూపర్‌ హీరో సినిమాల దర్శకుడు, ప్రయోగాత్మక సినిమాల దర్శకులు, మాస్‌ సినిమాల దర్శకుల పేర్లే ఈ చర్చలో వినిపించాయి. తొలిసారి పాన్‌ ఇండియా సినిమాలు చేస్తే సూపర్‌ మాస్‌ దర్శకుడి పేరు వినిపిస్తోంది. ఆయనే సందీప్‌ రెడ్డి వంగా. సందీప్‌ – మోక్షజ్ఞ కాంబోను సెట్‌ చేసే పనుల్లో ప్రస్తుతం బాలయ్య అండ్‌ కో. ఉన్నారని ఓ వార్త గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Sandeep Reddy Vanga deepika padukone

ఈ పుకారు చాలా బాగుంది. జరిగితే బాగుండు అని కూడా అనిపిస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు జరగడం చాలా కష్టం అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం సందీప్‌.. ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న తీసుకొస్తామని చెప్పారు. మరి తెస్తారో వాయిదా వేస్తారో చూడాలి. ఆ సినిమా తర్వాత ‘యానిమల్‌ పార్క్‌’ సినిమా ఉంది. ఇది కాకుండా మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ ప్రాజెక్ట్‌లు వరుసలో ఉన్నాయని టాక్‌. ఈ సమయంలో మోక్షజ్ఞతో సినిమా అంటే డౌటే. ఒకవేళ సెట్‌ అయితే మాత్రం కిక్కే కిక్కు. అయితే మోక్షు ఓ మంచి ప్రేమ కథ కోసం చూస్తున్నాడు అని ఆ మధ్య నారా రోహిత్‌ చెప్పాడం గమనార్హం.

ఇకపై చెప్పిన వయసు కాన్సెప్ట్ చూస్తే.. బాలకృష్ణ 24 ఏళ్ల వయసులో హీరో కాగా, కల్యాణ్‌ రామ్‌ 25 ఏళ్లకు హీరో అయ్యాడు. ఇక ఎన్టీఆర్‌ 18వ ఏటే హీరో అవ్వగా.. దివంగత తారకరత్న 19 ఏళ్లకు హీరో అయ్యారు.

నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mokshagna
  • #Sandeep Reddy

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

లెజెండరీ నటుడు మృతి!

లెజెండరీ నటుడు మృతి!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

4 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

4 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

20 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

22 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

1 day ago

latest news

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

53 mins ago
Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

4 hours ago
Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

1 day ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

1 day ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version