వైరల్ అవుతున్న మోనాల్ గజ్జర్ ఫోటోషూట్ పిక్స్…!

  • March 9, 2021 / 01:44 PM IST

‘బిగ్ బాస్4’ ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో మోనాల్ ముందుంటుంది. మరో కంటెస్టెంట్ అఖిల్ సార్ధక్ తో ప్రేమాయణం అలాగే విన్నర్ అభిజీత్ తో హగ్గులు, ముద్దులతో ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈమెను తిట్టుకుని ఉండచ్చు కానీ.. కుర్ర కారు మాత్రం మోనాల్ గజ్జర్ గ్లామర్ కు ఫిదా అయిపోయారు. అలాగే అఖిల్- మోనాల్ పెయిర్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి.

ఇదిలా ఉండగా ‘బిగ్ బాస్4’ ద్వారా ఈమె యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. దాంతో ఈమె ఫోటోల కోసం సెర్చ్ లు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. తాజగా ఈ బ్యూటీ తన ఇన్స్టా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సూపర్, ఆసమ్ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇక మోనాల్ లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus