Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » వివాదాల నడుమ రిలీజ్ అయిన తెలుగు సినిమాలు

వివాదాల నడుమ రిలీజ్ అయిన తెలుగు సినిమాలు

  • November 16, 2017 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వివాదాల నడుమ రిలీజ్ అయిన తెలుగు సినిమాలు

డైరెక్టర్ కి సింపుల్ గా అనిపించిన సంగతులు ఒక వర్గానికి అవమానంగా అనిపిస్తాయి. బాగా వచ్చాయి అనుకున్న సీన్లు కొందరి మనోభావాలను దెబ్బతీస్తాయి. ఆ విధంగా అనుకోకుండా కొన్ని తెలుగు సినిమాలు వివాదాస్పదంగా నిలిచాయి. కాంట్రవర్సీస్ తో ఎక్కువగా వార్తల్లో నిలిచిన చిత్రాలపై ఫోకస్..

1. దువ్వాడ జగన్నాథమ్Duvvada Jagannadamఅల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథమ్ సినిమాలోని “ఒడిలో బడిలో” సాంగ్ చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. బ్రాహ్మణ సంఘాలు పాటలోని కొన్ని పదాలను తొలిగించే వరకు ఒప్పుకోలేదు. అవి మార్చడంతో రిలీజ్ సవ్యంగా జరిగింది.

2. కెమెరామెన్ గంగ తో రాంబాబు Cameraman Gangatho Rambabuతెలంగాణ ఉద్యమాన్ని కించపరిచారని తెలంగాణ వాదులు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా రిలీజ్ ని అడ్డుకున్నారు. ఈ సినిమాలోని అభ్యంతర సన్నివేశాలను తొలగించిన తర్వాతే తెలంగాణలో విడుదలయింది. భారీ నష్టాలను చూసింది.

3. దేనికైనా రెడీ Denikaina Readyమంచు విష్ణు మూవీ దేనికైనా రెడీ లో బ్రాహ్మణులను హేళన చేశారని కొంతమంది గొడవ చేశారు. ఈ వివాదం చాలా వరకు కొనసాగింది. ఈ మూవీ హిట్ అయినా ఈ గొడవ వల్ల చెడ్డపేరు తెచ్చుకుంది.

4. కృష్ణం వందే జగద్గురుమ్ Krishnamvande Jagadhgurumబీజేపీ లీడర్ గాలి జనార్దన్ రెడ్డి ని కృష్ణం వందే జగద్గురుమ్ లో మాఫియా లీడర్ రెడ్డప్ప లాగా చూపించారని.. ఈ సినిమా రిలీజ్ కాకుండా నేతలు అడ్డుకున్నారు. ఆ అడ్డంకులు దాటుకొని ప్రసంశలు అందుకుంది.

5. బస్ స్టాప్ Bus Stopకాలేజీ విద్యార్థులను నీచంగా చూపించారని బస్ స్టాప్ మూవీ పోస్టర్స్ ని స్టూడెంట్స్ దగ్ధం చేశారు. స్టూడెంట్స్ యూనియన్స్ ఈ సినిమా షోలను అనేక చోట్ల ఆపారు.

6. దరువు Daruvuరవితేజ సినిమాకి టైటిల్ వివాదాస్పదమైంది. దరువు అనేది తమ సంస్కృతిలో భాగమని తెలంగాణ సంస్కృతి సంఘం వ్యతిరేకించింది. చివరకు వారిని నిర్మాత ఒప్పించి సినిమాని రిలీజ్ చేసుకున్నారు.

7. రచ్చ Rachaరామ్ చరణ్ రచ్చ సినిమాలోని ‘వాన వాన వెల్లువాయే’ పాటలో గౌతమ్ బుద్ధ విగ్రహం ముందు చిత్రీకరించారని మహిళా సంఘాలు రచ్చ చేశాయి. అందుకే ఆ పాటలో బుద్ధుడు కనబడకుండా రీ ఎడిట్ చేసి సినిమాని రిలీజ్ చేశారు.

8. మగధీర Magadheeraఏం పిల్లాడో వెళదాం వస్తావా అనే విప్లవ గీతాన్ని .. విరహ గీతానికి వాడారని.. అది కూడా రచయిత వంగపండు ప్రసాద్ రావు అనుమతి లేకుండా పాట తీసుకున్నారని పెద్ద గొడవ జరిగింది. చివరికి అతనికి నచ్చచెప్పడంతో వివాదం ముగిసింది. విజయం వరించింది.

ఈ జాబితాలో మేము మిస్ అయిన వివాదాస్పద సినిమాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.. యాడ్ చేస్తాం..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2017 Movies
  • #Bus stop Movie
  • #Cameraman gangatho Rambabu Movie
  • #Daruvu Movie
  • #Denikaina Ready Movie

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

8 mins ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

43 mins ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

56 mins ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

1 hour ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

8 hours ago

latest news

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

3 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

5 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

6 hours ago
మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version