Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » Most Eligible Bachelor Collections: సెకండ్ వీకెండ్ కూడా పర్వాలేదనిపించిన బ్యాచిలర్..!

Most Eligible Bachelor Collections: సెకండ్ వీకెండ్ కూడా పర్వాలేదనిపించిన బ్యాచిలర్..!

  • October 25, 2021 / 05:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Most Eligible Bachelor Collections: సెకండ్ వీకెండ్ కూడా పర్వాలేదనిపించిన బ్యాచిలర్..!

అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ‘జీఏ2 పిక్చర్స్‌’ పతాకంపై బన్నీ వాస్‌, వాసు వర్మ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 15న విడుదల అయ్యింది.మొదట కొంత మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకున్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం అస్సలు తగ్గలేదు. మొదటి వారమే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రెండో వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకుంది.

ఓసారి ఆ కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 7.35 cr
సీడెడ్ 3.90 cr
ఉత్తరాంధ్ర 2.28 cr
ఈస్ట్ 1.18 cr
వెస్ట్ 0.95 cr
గుంటూరు 1.34 cr
కృష్ణా 1.07 cr
నెల్లూరు 0.80 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 18.87 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  3.79 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 22.66 cr

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రానికి రూ.20.91 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.21 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటివారమే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 10 రోజులు పూర్తయ్యేసరికి రూ.22.66 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటివరకు 1.66 కోట్ల లాభాలను బయ్యర్లకు అందించింది ఈ చిత్రం.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Most Eligible Bachelor
  • #Pooja Hegde

Also Read

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

related news

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

trending news

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

2 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

9 hours ago
Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

10 hours ago
Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

11 hours ago
LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

1 day ago

latest news

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

10 hours ago
Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌పై ప్రశ్న.. ఇండస్ట్రీలో ఎవరేమన్నారంటే?

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

11 hours ago
Payal Rajput : షూటింగ్ మధ్యలో పాయల్ రాజ్‌పుత్‌కు వింత అనుభవం.. వైరల్ అవుతున్న వీడియో !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version