Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » Most Eligible Bachelor: ఆ హీరోలతో అఖిల్ పోటీ పడతారా?

Most Eligible Bachelor: ఆ హీరోలతో అఖిల్ పోటీ పడతారా?

  • August 18, 2021 / 09:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Most Eligible Bachelor: ఆ హీరోలతో అఖిల్ పోటీ పడతారా?

ఊహ తెలియని వయస్సులోనే సిసింద్రీ సినిమాతో సక్సెస్ సాధించిన అఖిల్ హీరోగా సినిమాల్లో నటించి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోలేకపోయారు. అఖిల్ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తున్నా కమర్షియల్ గా ఆ సినిమా సక్సెస్ సాధించడం లేదు. 2019 సంవత్సరం జనవరి నెలలో విడుదలైన మిస్టర్ మజ్ను తర్వాత అఖిల్ హీరోగా తెరకెక్కిన మరో సినిమా రిలీజ్ కాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ కావాల్సి ఉంది.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ పూర్తైనా అక్టోబర్ 13వ తేదీకి రిలీజ్ కావడం కష్టమేనని సమాచారం. దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు ఏర్పడితే మాత్రమే ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని దసరాకు ఆర్ఆర్ఆర్ రిలీజ్ కావడం కష్టమేనని సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. దసరా టార్గెట్ గా ముస్తాబవుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

గీతాఆర్ట్స్2 బ్యానర్ లో బన్నీవాస్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధిస్తానని భావిస్తున్నారు. అఖిల్ కెరీర్ కు ఈ సినిమా రిజల్ట్ ఎంతో కీలకమని చెప్పవచ్చు. అఖిల్ ఈ సినిమాతో పాటు ఏజెంట్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Allu Aravind
  • #Bommarillu bhaskar
  • #Bunny Vas
  • #GA2 Pictures

Also Read

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

related news

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Akhil: లెనిన్ కోసం అఖిల్ బాబు స్పెషల్ ట్రైనింగ్!

Pooja Hegde: పూజా హెగ్దే నెక్స్ట్ ప్లాన్ ఏంటీ.. సౌత్‌లో మళ్లీ సత్తా చాటుతుందా?

Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

trending news

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

22 mins ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

2 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

6 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

6 hours ago
Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

6 hours ago

latest news

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

3 hours ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

4 hours ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

6 hours ago
మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

Siddhu Jonnalagadda: సినిమా డిజాస్టర్‌.. రెమ్యూనరేషన్‌ వెనక్కి.. సిద్ధు జొన్నలగడ్డ నిర్ణయం!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version