Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nayanthara: నయనతార ఆస్తులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు..

Nayanthara: నయనతార ఆస్తులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు..

  • February 1, 2023 / 11:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: నయనతార ఆస్తులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు..

లేడీ సూపర్ స్టార్ నయనతార.. సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసేసి.. స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. పెళ్లి తర్వాత చాలా మంది కథానాయికల కెరీర్ దాదాపుగా ముగిసిపోతుంది కానీ నయనతార మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళ్, మలయాళం తర్వాత ఇప్పుడు హిందీలోకి ఎంట్రీ ఇస్తోంది. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పక్కన ‘జవాన్’ మూవీలో నటిస్తోంది. సినిమాల ద్వారా ఎంతో నేమ్, ఫేమ్ సంపాదించిన నయనతార లగ్జీరియస్ లైఫ్‌స్టైల్, లగ్జరీ కార్ల నుండి ప్రైవేట్ జెట్ వరకు ఆమె ప్రాపర్టీస్, వాటి వాల్యూకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం..

1) లగ్జీరియస్ అపార్ట్‌మెంట్స్..

నయనతారకు చెన్నై, హైదరాబాద్, ముంబైలో ఖరీదైన నాలుగు బెడ్ రూమ్స్ గల అపార్ట్‌మెంట్స్ ఉన్నాయి.. వీటి విలువ దాదాపు రూ. 100 కోట్లు..

2) ప్రైవేట్ జెట్..

నయనతారకు సొంతగా ప్రైవేట్ జెట్ ఉంది.. పెళ్లికి ముందు పలుసార్లు విఘ్నేశ్ శివన్‌తో కలిసి దానిలో ట్రావెల్ చేసింది. ఈ ప్రైవేట్ జెట్ కాస్ట్ అక్షరాలా రూ. 50 కోట్లు..

3) ప్రొడక్షన్ హౌస్..

పెళ్లికి ముందే విఘ్నేశ్‌తో కలిసి రౌడీ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది నయన్.. దీని నెట్ వర్త్ రూ. 50 కోట్లు..

4) సొంత కాస్మెటిక్ బ్రాండ్..

లేడీ సూపర్ స్టార్‌కి సొంతగా ‘ది లిప్ బామ్ కంపెనీ’ అనే కాస్మెటిక్ బ్రాండ్ ఉంది. కాస్మెటిక్ సర్జన్ రెనిటా రాజన్‌తో కలిసి ఈ బ్రాండ్ స్థాపించింది నయన్.. దీని నెట్ వర్త్ రూ. 10 కోట్లు..

5) ఖరీదైన బీఎండబ్ల్యూ..

నయనతార దగ్గర లగ్జీరియస్ బీఎండబ్ల్యూ 7 సిరీస్ కార్ ఉంది.. దీని కాస్ట్ రూ. 1.76 కోట్లు..

6) మెర్సిడెస్ కార్..

రూ. 88 లక్షలు విలువ చేసే మెర్సిడెస్ జీఎల్ఎస్ 350డి వెహికల్ కూడా ఉంది..

7) బీఎండబ్ల్యూ మరో మోడల్..

లగ్జీరియస్ బీఎండబ్ల్యూ 7 తో పాటు 5 సిరీస్ కార్ కూడా తన గ్యారేజ్‌లో ఉంది.. దీని విలువ రూ. 74.50 లక్షలు..

8) టొయోటా ఇన్నోవా..

అలాగే నయనతార దగ్గర రూ. 30 లక్షలు ఖరీదు చేసే టొయోటా ఇన్నోవా క్రిస్టా కార్ కూడా ఉంది..

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Connect
  • #Director Vignesh Shivan
  • #Nayanatara
  • #Vignesh Shivan

Also Read

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

related news

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

trending news

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

3 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

6 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

23 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

1 day ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

21 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

22 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

24 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version