ఈ తెలుగు సినిమాలు ఎక్కువ భాగం విదేశాల్లోనే..!

  • August 31, 2019 / 03:29 PM IST

ఈ మధ్య మన తెలుగు సినిమా డైరెక్టర్లు విదేశాల్లోనే షూటింగ్ చేయడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఇదివరకు అయితే ఒకటో రెండో పాటల కోసం అక్కడికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. చాలా వరకూ కథ డిమాండ్ చేయడం వల్ల.. వెంటనే ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేసేసుకుంటున్నారు. చిత్ర యూనిట్ సభ్యుల ఖర్చుల విషయాలు పక్కన పెడితే.. పాటల కోసం సెట్లు వేయాల్సిన అవసరం ఉండదు. ఈ ట్రెండ్ ఇప్పుడు కాదు ఎప్పటినుండో ఉంది. అలా ఎక్కువ శాతం విదేశాల్లో తీసిన సినిమాల పై ఒక లుక్కేద్దాం రండి.

1) జయం మనదేరా

2) బావగారు బాగున్నారా

3) మిత్రుడు

4) మన్మధుడు

5) కిక్

6) గ్రీకువీరుడు

7) ఎవడిగోల వాడిదే

8) ఎలా చెప్పను

9) సంతోషం

10) చింతకాయల రవి

11) బిల్లా

12) ఆరెంజ్

13) తీన్ మార్

14)డార్లింగ్

15) నేను నా రాక్షసి

16) మిస్టర్ పర్ఫెక్ట్

17) దూకుడు

18) బాద్ షా

19) ఇద్దరమ్మాయిలతో

20) మరో చరిత్ర (వరుణ్ సందేశ్)

21) దడ

22) హార్ట్ ఎటాక్

23) లై

24) నాన్నకు ప్రేమతో

25) నిన్ను కోరి

26) 1 నేనొక్కడినే

27) అఖిల్

28) సుబ్రహ్మణ్యం ఫర్ సేల్

29) ఫిదా

30) తొలిప్రేమ(వరుణ్ తేజ్)

31) ఛల్ మోహన్ రంగ

32) ఎఫ్2

33) అమర్ అక్బర్ ఆంటోని

34) డాన్ శీను

35) విన్నర్

36) మిస్టర్

37) పండగ చేస్కో

38) సవ్య సాచి

39) పైసా వసూల్

40) నా ఇష్టం

41) కృష్ణార్జున యుద్ధం

42) మిస్టర్ మజ్ను

43) వెన్నెల

44) నమో వేంకటేశ

45)వంశీ

46)సొంతం

47) పడమటి సంధ్యారాగం

48) ప్రేయసి రావే

49) మన్మధుడు2

50) సాహో

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus