Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » యూట్యూబ్‌‌లో ఎక్కువ ట్యాగ్ చేసిన 11 మంది సౌత్ ఇండియన్ హీరోలు వీళ్లే..

యూట్యూబ్‌‌లో ఎక్కువ ట్యాగ్ చేసిన 11 మంది సౌత్ ఇండియన్ హీరోలు వీళ్లే..

  • March 1, 2023 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యూట్యూబ్‌‌లో ఎక్కువ ట్యాగ్ చేసిన 11 మంది సౌత్ ఇండియన్ హీరోలు వీళ్లే..

ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది మనిషి జీవితంలో దినచర్యగా మారిపోయింది.. మొబైల్, ఇంటర్నెట్ వాడని మనిషి దాదాపుగా ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు.. ఇక సినిమాల విషయానికొస్తే.. సామాజిక మాధ్యమాలనేవి కీ రోల్ ప్లే చేస్తుంటాయ్.. ఒక మూవీ అనౌన్స్‌మెంట్ దగ్గరి నుంచి ఓపెనింగ్, షూటింగ్, టైటిల్, ఫస్ట్ లుక్, ట్రైలర్, సాంగ్స్.. ఇలా ప్రతీ విషయం షేర్ చేస్తుంటారు మేకర్స్..

రిలీజ్, ఆ తర్వాత కలెక్షన్ల వంటి వివరాలు కూడా షేర్ చేస్తుంటారు.. ఇక, తమ అభిమాన హీరో సినిమా అప్ డేట్స్, బర్త్‌డే వంటి సందర్భాలలో స్పెషల్ హ్యాష్ ట్యాగ్లతో ఫ్యాన్స్ చేసే హంగామా మూమూలుగా ఉండదు.. ఒకరి రికార్డుని మరొకరు బీట్ చేయాలని టైం సెట్ చేసుకుని మరీ ట్రెండ్ చేస్తుంటారు.. ట్రెండింగ్‌లో యూట్యూబ్ ట్రెండింగ్ కూడా ఒకటి.. ఈ విషయంలో సౌత్ హీరోలదే హవా..

గ్లింప్స్, టీజర్, ట్రైలర్ వంటి రికార్డ్స్ కోసం ఎక్కువగా హీరోల పేర్లతోనే ట్యాగ్స్ క్రియేట్ చేస్తంటారు.. దీన్ని బట్టి ఆయా హీరోలకు ఏ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేది కూడా అంచనా వేస్తుంటారు.. యూట్యూబ్ ట్రెండింగ్ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్ నుండి రాకింగ్ స్టార్ యష్ వరకు తెలుగు, తమిళ్, కన్నడ పరిశ్రమలకు చెందిన ఏ హీరో ఎక్కువగా ట్యాగ్ చేయబడ్డారు?.. టాప్ ట్రెండింగ్‌లో ఉన్న 11 మంది స్టార్లు ఎవరు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.. (ట్యాగ్స్ వివరాలు లక్షల్లో)..

1) దళపతి విజయ్ – 7.9 లక్షలు..

2) అల్లు అర్జున్ – 6.1 లక్షలు.

3) పవన్ కళ్యాణ్ – 5.1 లక్షలు.

4) యశ్ – 4.7 లక్షలు.

5) ధనుష్ – 3.9 లక్షలు.

6) ప్రభాస్ – 2.9 లక్షలు.

7) రామ్ చరణ్ – 2.7 లక్షలు.

8) ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ – 2.4 లక్షలు.

9) అజిత్ కుమార్ – 2.3 లక్షలు.

10) మహేష్ బాబు – 2.1 లక్షలు.

11) జూనియర్ ఎన్టీఆర్ – 1. 9 లక్షలు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Allu Arjun
  • #Dhanush
  • #Jr Ntr
  • #mahesh

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

22 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

24 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

3 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

20 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

22 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

23 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version