Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » షూటింగ్‌లో ఎస్పీబీకి నివాళులు అర్పించిన విజయ్ సేతుపతి.. నటకిరీటి

షూటింగ్‌లో ఎస్పీబీకి నివాళులు అర్పించిన విజయ్ సేతుపతి.. నటకిరీటి

  • September 28, 2020 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షూటింగ్‌లో ఎస్పీబీకి నివాళులు అర్పించిన విజయ్ సేతుపతి.. నటకిరీటి

సంగీత సరస్వతి ముద్దుబిడ్డ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిష్క్రమణం సంగీతాభిమానులకు అంతులేని శోక సంద్రాన్ని మిగిల్చింది. తాము విన్న ఎస్పీబీ మరణవార్త నిజం కాకూడదని కోరుకుంటున్నారు. నమ్మక తప్పని నిజం కావడంతో ఎస్పీబీ లేకున్నా ఆయన పాటలు మనతో ఉన్నాయని మనసుకు సర్ది చెప్పుకొంటున్నారు. ఆయన పాటలను, మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.

‘సైరా నరసింహారెడ్డి’లో రాజా పాండి క్యారెక్టర్‌లో యాక్ట్ చేసిన విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న ఒక సినిమా షూటింగ్ ప్రజెంట్ జైపూర్‌లో జరుగుతోంది. ఎస్పీబీ కడచూపుకు నోచుకోని ఆ సినిమా యూనిట్ వున్న చోటు నుండి ఎస్పీబీకి నివాళులు అర్పించారు. ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఆయన కూడా అక్కడే ఉన్నారు. రాధికా శరత్ కుమార్, సురేఖ తదితరులు సైతం ఈ సినిమా షూటింగ్ నిమిత్తం జైపూర్ లో వున్నారు.

Vijay Sethupati, Taapsee Pannu, Radikaa Sarathkumar pay tribute to SP Balasubrahmanyam on sets of their film1

తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీబీ అంత్యక్రియలు శనివారం తమిళనాడులోని చెన్నైలో గల ఆయన ఫామ్ హౌస్ లో హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. తమిళ నటుడు విజయ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో తక్కువ మంది మాత్రమే వెళ్లారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Radikaa Sarathkumar
  • #SP Balasubrahmanyam
  • #Taapsee Pannu
  • #Tapsee
  • #Vijay Sethupathi

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

44 mins ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

1 hour ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

18 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

21 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

21 mins ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

19 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

20 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version