Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » టికెట్‌ రేట్‌ ఇంతగా ఎందుకు తగ్గిస్తున్నారంటే?

టికెట్‌ రేట్‌ ఇంతగా ఎందుకు తగ్గిస్తున్నారంటే?

  • September 3, 2022 / 06:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టికెట్‌ రేట్‌ ఇంతగా ఎందుకు తగ్గిస్తున్నారంటే?

మల్టీప్లెక్స్‌ల్లో సినిమా చూడాలి అంటే.. చేతికి చమురు వదలాల్సిందే. అది ఏ ఊరైనా, ఏ నగరమైనా, ఆఖరికి ఏ దేశమైనా టికెట్‌ రేట్లు భారీగానే ఉంటాయి. అయితే ఒక్కో టికెట్‌ను కేవలం రూ. 75కే ఇస్తున్నారు అంటే ఆసక్తికరమే కదా. కానీ థియేటర్ల యజమానులు ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నారు. అసలు ఎందుకు ఇలా ఆఫర్‌ ఇస్తున్నారు? అసలు ఇది సాధ్యమేనా? ఎక్కడ ఈ ఆఫర్‌ ఇస్తున్నారు… అనేది ఓసారి చూద్దాం.

అమెరికాలోని థియేటర్ యాజమాన్యాలు కలసి సెప్టెంబర్ 3ను ‘నేషనల్ సినిమా డే’గా నిర్ణయించాయి. ఈ మేరకు అక్కడ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాయి కూడా. అందులో భాగంగా సెప్టెంబర్ 3న టికెట్ రేటు కేవలం మూడు డాలర్లు మాత్రమే అని పేర్కొన్నాయి. ఆ రేటుకు అమ్మాయి. అమెరికాలో థియేటర్ సంఘాలు ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాత ‘మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ మన దేశంలో సెప్టెంబర్ 16ను ‘నేషనల్ సినిమా డే’ను సెలబ్రేట్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఆ రోజున టికెట్ ₹75కే విక్రయించనున్నట్లు తెలిపాయి.

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా కొన్ని రోజులు ఆగిపోయింది. ప్రాణ భయం, ఆరోగ్యం భయం… జనాలు ఇళ్లకు పరిమితమయ్యారు. దీంతో ఆ సమయంలో థియేటర్లు కూడా మూసేశారు. సుమారు ఏడాది తర్వాత జన జీవనం కాస్త గాడిలో పడింది. గతేడాది సెప్టెంబర్ 16న పూర్తి స్థాయిలో దేశమంతా థియేటర్లు తెరుచుకున్నాయి. అందుకే ఆ రోజును ‘నేషనల్ సినిమా డే’గా పండగ చేసుకుంటున్నారు. దీంతో ఆ రోజున దేశవ్యాప్తంగా నాలుగు వేల థియేటర్లలో రూ.75 టికెట్ రేట్‌తో సినిమాలు వేయనున్నారు.

ప్రస్తుతానికి దేశంలో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఆ రోజున రూ.75కే టికెట్లు అమ్మాలని నిర్ణయించాయి. బుక్ మై షో, పేటీయం వంటి యాప్స్ ద్వారా బుక్ చేస్తే కాస్త అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది. నేరుగా థియేటర్ దగ్గర టికెట్ కొంటే రేటు తక్కువగా ఉంటుంది. మరి ఈ ఉత్సవం మల్టిప్లెక్స్‌లకే పరిమితం అవుతుందా? సింగిల్‌ థియేటర్స్‌ కూడా ఈ ₹75 కిందకు వచ్చి టికెట్లు అమ్మి పండగ చేస్తాయా అనేది చూడాలి.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Movies
  • #Ticket Rates
  • #Tollywood

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 hour ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version