Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » తెలుగు సినిమా రంగంలో మార్పు తెచ్చిన చిత్రాలు

తెలుగు సినిమా రంగంలో మార్పు తెచ్చిన చిత్రాలు

  • July 12, 2017 / 10:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు సినిమా రంగంలో మార్పు తెచ్చిన చిత్రాలు

తెలుపు, నలుపు రంగులతో వెండి తెరపై కదిలిన బొమ్మ మాటలు నేర్చుకుంది. రంగులు అద్దుకుంది. ఎన్నో హంగులను జోడించుకొని అందరినీ అలరిస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్ తో సమానంగా టాలీవుడ్ లోను సినిమాలు కొత్తదనాన్నీ స్వీకరించాయి. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో మార్పుకు నాంది పలికిన సినిమాలపై ఫోకస్…

డ్యూయల్ రోల్ Iddaru Mithruluతెలుగు చిత్రపరిశ్రమలో కెమెరాతో మాయ చేయడం ఎప్పుడో మొదలయింది.1961 లో వచ్చిన ఇద్దరు మిత్రుల్లో అక్కినేని నాగేశ్వరరావు తొలిసారి డ్యూయల్ రోల్ పోషించారు. ఒకే తెరపై ఇద్దరు ఏఎన్నార్ లను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.

ఈస్ట్ మన్ కలర్ Amarashilpi Jakkanna1963 వరకు తెలుగు సినిమాలు బ్లాక్ అండ్ వైట్ లోనే ఉన్నాయి. తొలిసారి అక్కినేని నాగేశ్వరరావు నటించిన అమరశిల్పి జక్కన్న ఈస్ట్ మన్ కలర్ తో ప్రదర్శించబడింది.

కలర్ మూవీ Lavakusaఈస్ట్ మన్ కలర్ నుంచి పూర్తి రంగుల చిత్రం కావడానికి మనకి ఎక్కువ సమయం పట్టలేదు. 1963 లోనే ఎన్టీఆర్, అంజలి నటించిన లవకుశ మూవీ రంగుల ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరించింది.

సినిమా స్కోప్ Alluri Seetaramarajuతెరమొత్తం కనిపించే బొమ్మ కొంత కుదించుకొని అందాన్ని అద్దుకుంది. అదే సినిమా స్కోప్. ఈ పద్దతిలో తెరకెక్కిన తొలి తెలుగు మూవీ అల్లూరి సీతారామరాజు. సూపర్ స్టార్ కృష ఈ కొత్త టెక్నాలజీకి స్వాగతం పలికి హిట్ ని సొంతం చేసుకున్నారు.

70 ఎంఎం మూవీ Simhasanam Movieకృష్ణ సొంతంగా నిర్మించి, దర్శకత్వం వహించిన సింహాసనం సినిమాకి అనేక ప్రత్యేకతలున్నాయి. అందులో ప్రధానమైంది. తెర డబల్ అవ్వడం. అప్పటి వరకు తెలుగులో 35 ఎంఎం సినిమాలు వచ్చాయి. సింహాసనం 70 ఎంఎం మూవీగా చరిత్రలో నిలిచింది. ఈ సినిమాతో థియేటర్లలో తెరను మార్చాల్సి వచ్చింది.

డీటీఎస్ హంగులుTelugu Veera Levaraతెలుగు సినీ రంగంలో సాహసోపేతమైన మార్పుకు స్వాగతించడానికి కృష్ణ ముందుంటారని తెలుగు వీర లేవరా సినిమాతో మారో మారు నిరూపించుకున్నారు. ఈ సినిమాతో తెలుగు వారికి కనుల విందు మాత్రమే కాదు.. వీనుల విందు చేశారు. ఈ చిత్రం డీటీఎస్ హంగులు జోడించుకుంది.

సైన్స్ ఫిక్షన్ మూవీ Aditya369పౌరాణిక, జానపద, సాంఘిక కథలతో తెలుగు సినిమాలు రూపుదిద్దుకునేవి. ఈ కథల బాటను బద్దలుకొట్టిన సినిమా ఆదిత్య 369 . బాలకృష్ణ నటించిన ఈ సినిమా తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ మూవీ గా రికార్డు సృష్టించింది.

హై సీజీఐ Ammoru1990 నుంచి తెలుగు సినిమాల్లో అక్కడక్కడ కంప్యూటర్ గ్రాఫిక్స్ ని జోడిస్తూ ఉన్నారు. కానీ తొలి సారి అత్యధిక స్థాయిలో సీజీఐ చేసిన మూవీ అమ్మోరు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యారు.

దిశను మార్చిన మూవీ Shivaతెలుగు సినిమా కొన్ని గీతాలను గీసుకొని ఉంది. ఆ బార్డర్స్ అన్నింటినీ రాంగోపాల్ వర్మ శివ సినిమాతో మార్చివేశారు. కథ, లైటింగ్, మ్యూజిక్, ఫైట్స్.. ఇలా అనేక అంశాల్లో దర్శకుల ఆలోచనని ఈ సినిమా మార్చివేసింది. ఇక్కడి నుంచి తెలుగు సినిమా రూట్ మారిపోయింది.

భారీ బడ్జెట్ Baahubaliతెలుగు సినిమా వంద కోట్లు కలక్షన్స్ సాధించడం గొప్పగా చెప్పుకునే సమయంలో 150 కోట్లతో బాహుబలి సినిమా నిర్మితమైంది. అలాగే బాహుబలి కంక్లూజన్ 250 కోట్లతో నిర్మితమై 1800 కోట్లను వసూలు చేసింది. తెలుగు సినిమా స్థాయిని ఎన్నోరెట్లు పెంచిన మూవీగా బాహుబలి రికార్డు నెలకొల్పింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditya 369 Movie
  • #Alluri Seetarama Raju Movie
  • #Amarashilpi Jakkanna Movie
  • #Ammoru Movie
  • #Baahubali The Begining Movie

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

14 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

17 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 days ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

19 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

20 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

21 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version