Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ తొలి సినిమా కష్టాలు తెలుసా?

Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ తొలి సినిమా కష్టాలు తెలుసా?

  • October 4, 2022 / 04:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ తొలి సినిమా కష్టాలు తెలుసా?

‘సీతా రామం’ సినిమాలో సీతా మహాలక్ష్మిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మృణాల్‌ ఠాకూర్‌. అయితే అప్పటికే ఆమె ‘కుంకుమ భాగ్య’ అనే సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు తెలుసు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రసారమై ఆ సీరియల్‌లో ఆమెకు మంచి పేరు వచ్చింది. అయితే ఆమెను తొలుత మనం సల్మాన్‌ ఖాన్‌ సరసన చూడాల్సింది అంట. ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఇటీవల చెప్పుకొచ్చింది మృణాల్‌ ఠాకూర్‌. ‘సుల్తాన్‌’ సినిమాలో తొలుత మృణాల్‌నే అనుకున్నారట.

‘సుల్తాన్‌’ సినిమాలో అనుష్క పోషించిన పాత్రలో నిజానికి మృణాల్‌ నటించాలట. ఆ పాత్ర కోసం కొన్నిరోజులు మల్లయుద్ధంలో మృణాల్‌ శిక్షణ తీసుకుందట. మూడు నెలల్లో 11 కిలోలు తగ్గిందట. అయితే ఏమైందో ఏమో చివరికి అవకాశం అనుష్క శర్మకు ఇచ్చారట. ఎక్కువ బరువు తగ్గడంతోనే ఛాన్స్‌ కోల్పయి ఉండొచ్చు అని చెప్పింది మృణాల్‌. ఆ తర్వాత కొన్ని రోజులకు ‘లవ్‌ సోనియా’ అనే సినిమా ఆడిషన్‌ ఇచ్చిందట. అలా ఇండో అమెరికన్‌ సినిమాలో నటించే అవకాశం సంపాదించింది.

అక్రమ రవాణాకి బలైన చెల్లిని రక్షించడానికి అదే రొంపిలోకి దిగి వ్యభిచార గృహానికి చేరుకున్న యువతిగా మృణాల్‌ ఆ సినిమాలో కనిపిస్తుంది. ఆ సినిమా షూటింగ్‌కి కొన్నిరోజుల ముందు కోల్‌కతాలోని ఓ వేశ్యా గృహంలో రెండువారాలు ఉందట మృణాల్‌. అక్కడి వారి పరిస్థితి చూసి, వారి కథలు విన్నాక బీపీ డౌన్‌ అయిపోయిందట. వాళ్ల కథలే చెవుల్లో మార్మోగుతుండేవట. కొన్నాళ్లకి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందట. దాంతో దర్శకుడు కౌన్సెలింగ్‌ ఇచ్చి మామూలు మనిషికి చేశారట.

ఇబ్బందిగా అనిపించినా.. ధైర్యం చేసి షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లిందట. అక్కడ దర్శకుడు యాక్షన్‌ చెప్పగానే నటించలేక ఏడుపొచ్చేసిందట మృణాల్‌కి. 17 ఏళ్ల అమ్మాయిని 60 ఏళ్ల వృద్ధుడికి అమ్మే సన్నివేశమది. ఆ సీన్‌లో డైలాగులు చెబుతుంటే వేశ్యల కథలు కళ్ల ముందు మెదిలాయట. దీంతో ఇక నటించలేనని చెప్పి సెట్‌లో కుప్పకూలిపోయిందట మృణాల్‌. అయితే ‘నిన్ను బలవంతపెట్టను. కానీ నువ్వు ఈ సన్నివేశం చేస్తే ప్రపంచం చూస్తుంది’’ అని దర్శకుడు చెప్పి ఆమెను ఒప్పించారట. అలా మృణాల్‌ తొలి సినిమా బయటకు వచ్చింది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mrunal Thakur
  • #Actress Mrunal Thakur
  • #Mrunal
  • #Mrunal Thakur
  • #Sita Ramam

Also Read

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

related news

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

7 hours ago
Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

9 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

10 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

12 hours ago

latest news

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

13 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

14 hours ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version