Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Mrunal Thakur: అలాంటి వారిని దూరం పెట్టేస్తా.. మృణాల్ కామెంట్స్!

Mrunal Thakur: అలాంటి వారిని దూరం పెట్టేస్తా.. మృణాల్ కామెంట్స్!

  • October 8, 2022 / 04:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: అలాంటి వారిని దూరం పెట్టేస్తా.. మృణాల్ కామెంట్స్!

బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. తన అందం, అభినయంతో లక్షల మంది అభిమానం సొంతం చేసుకుంది. సీత పాత్రలో తన పెర్ఫార్మన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా తరువాత మృణాల్ కి సౌత్ లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి చెప్పుకొచ్చింది.

కెరీర్ ఆరంభంలో పడ్డ కష్టాలు, ఎదురైన సవాళ్ల గురించి వివరించింది. ప్రస్తుతం తనకు వచ్చిన అవకాశాలతో సంతోషంగా ఉన్నానని.. కొందరు దర్శకులు తనపై నమ్మకంతో ఆఫర్లు కల్పిస్తున్నారని పేర్కొంది. ఈ క్రమంలోనే వయసు, ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చాలా మంది తన వయసెంత అని అడుగుతున్నారని.. తన వయసు 30 ఏళ్లు అని చెప్పగానే పెళ్లి చేసుకోమని సూచనలు, వివాహం గురించి మీ అభిప్రాయం ఏంటి..? అంటూ ప్రశ్నలు వేస్తున్నారని చెప్పుకొచ్చింది.

అలాంటి వారికి వెంటనే గుడ్ బై చెప్పేస్తానని మృణాల్ చెప్పుకొచ్చింది. అలానే 20 ఏళ్ల వయసులో పుట్టే ప్రేమకు, 30 ఏళ్ల వయసులో పుట్టే ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుందని తెలిపింది. 20 ఏళ్లలో ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోరని.. కానీ 30 ఏళ్ల వయసులో లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి..? అలానే జీవితంపై క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చింది.

ఇదే సమయంలో తనకు చిన్నప్పుడు హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ లపై క్రష్ ఉండేదని.. వారి ఫొటోలను బుక్స్ లో పెట్టుకునేదాన్ని అని చెప్పింది. అలాంటిది వారితో కలిసి నటించే ఛాన్స్ వచ్చినప్పుడు.. చాలా ఆనందపడ్డానని చెప్పుకొచ్చింది. హృతిక్ తో ‘సూపర్ 30’, షాహిద్ కపూర్ తో ‘జెర్సీ’ సినిమాలు చేసింది మృణాల్.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mrunal Thakur
  • #Actress Mrunal Thakur
  • #Mrunal
  • #Mrunal Thakur
  • #Sita Ramam

Also Read

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Mrunal Thakur: మరోసారి బన్నీ సినిమా గురించి లీకులిచ్చిన మృణాల్‌.. ఏదో ఒకటి చెప్పేయొచ్చుగా

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

trending news

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

14 mins ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

25 mins ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

15 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

20 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

21 hours ago

latest news

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

15 hours ago
Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

2 days ago
Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version