Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movies » Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

  • April 8, 2026 / 06:51 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

మొన్నామధ్య సుమంత్… హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) పెళ్లి చేసుకోబోతున్నట్టు గాసిప్స్ వినిపించాయి. ‘సీతా రామం’ సినిమాలో మృణాల్ తో కలిసి నటించాడు సుమంత్. ఆ సినిమా టైమ్లోనే వీళ్ళు ప్రేమలో ఉన్నట్టు, పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది.

Mrunal Thakur

అందుకు సుమంత్ కూడా ‘అనగనగా’ సినిమా టైమ్లో క్లారిటీ ఇవ్వడం జరిగింది. అది వట్టి గాసిప్పే అని.. బేస్ లెస్ రూమర్ అని కొట్టిపారేశాడు. తర్వాత ధనుష్ తో మృణాల్ డేటింగ్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది.

mrunal takur- sumanth

అయితే సుమంత్ తో వచ్చిన పెళ్లి రూమర్స్ పై ఆమె స్పందించింది లేదు. ఆ గాసిప్ ని అంతా మర్చిపోయారు. అయితే ఇటీవల జరిగిన ‘డెకాయిట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుమంత్ తో కలిసి కనిపించింది మృణాల్ ఠాకూర్. దీంతో మళ్ళీ పాత రూమర్లు పుంజుకుంటాయేమో అని భయపడినట్టు ఉంది. సుమంత్ ని అన్నా అంటూ పిలిచి ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసింది. తాజాగా జరిగిన ‘డెకాయిట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుమంత్ ‘సీతా రామం’ సినిమా గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.

అదేంటంటే.. ‘సీతా రామం’ క్లైమాక్స్ లో రామ్ పాత్ర చనిపోతుంది. దీంతో సీత(మృణాల్) పాత్రకి క్షమాపణలు చెబుతూ లాస్ట్ లో ఓ సన్నివేశం ఉంటుందట. కానీ కొన్ని కారణాల వల్ల దానిని డిలీట్ చేశారట. అందువల్ల సుమంత్.. మృణాల్ ఠాకూర్ కి క్షమాపణలు తెలుపుతూ.. ‘ఆ సినిమా రిగ్రెట్ తోనే మృణాల్ కి ‘డెకాయిట్’ లో ఛాన్స్ ఇప్పించినట్టు తెలిపాడు.ఆ తర్వాత మృణాల్ కూడా సుమంత్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.

ఈ క్రమంలో ఆమె సుమంత్ అన్నా… మీ క్షమాపణను స్వీకరిస్తున్నాను.’సీతా రామం’ లో ‘రామ్'(దుల్కర్ సల్మాన్) పాత్ర ప్రభావం నాపై చాలా ఉంది. అది ఒక్క సినిమాతో తీరిపోయేది కాదు.అందుకే సుమంత్ నిర్మాణంలో లేదా కొలబొరేషన్లో మరో మూడు సినిమాలు సైన్ చేయాలని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి సుమంత్ తో వచ్చిన పెళ్ళి రూమర్స్ కి క్లారిటీ ఇచ్చే క్రమంలో పనిలో పనిగా అతన్ని ‘అన్నా’ అని కూడా పిలిచేసింది మృణాల్.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

‘సుమంత్ అన్నా’.. అంటూ పలికిన మృణాల్ ఠాకూర్#AdiviSesh #MrunalThakur #Dacoit pic.twitter.com/N12zNQfgOH

— Filmy Focus (@FilmyFocus) April 7, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dacoit
  • #Mrunal Thakur
  • #seetha ramam
  • #sumanth
  • #Tollywood

Also Read

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

related news

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

trending news

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

16 mins ago
418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

2 days ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

2 days ago

latest news

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

21 hours ago
Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

22 hours ago
The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version