Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mrunal Thakur: బాబోయ్ మృణాల్ ఠాకూర్ మామూలుగా కష్టపడటం లేదుగా !

Mrunal Thakur: బాబోయ్ మృణాల్ ఠాకూర్ మామూలుగా కష్టపడటం లేదుగా !

  • June 3, 2023 / 05:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: బాబోయ్ మృణాల్ ఠాకూర్ మామూలుగా కష్టపడటం లేదుగా !

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ సీతారామం సినిమాతో యావత్ తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేసింది. ఆ సినిమాలో సీతామహాలక్ష్మిగా తన నటనకు ఫిదా కానీ వారంటూ ఉండరు. ఈ బ్యూటీ తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా సీత పాత్ర మాత్రం కల్ట్ క్లాసిక్ గా అలాగే నిలిచిపోతుందంటే అతిశయోక్తి కాదు. అంతలా మనసు దోచేసింది కాబట్టే మృణాల్ ను తెలుగు ప్రేక్షకులు మళ్లీ మళ్లీ తెరపై చూడాలనుకుంటున్నారు. అభిమానులు కోరితే నిర్మాతలు మాత్రం కాదంటారా ఏంటి. ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ చూసి మేకర్స్ ఈ భామకు అవకాశాలు ఇచ్చేస్తున్నారు.

సీతారామం తర్వాత ఈ భామ నేచురల్ స్టార్ నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఓవైపు నేచురల్ స్టార్.. మరోవైపు సీతామాలక్ష్మీ.. ఈ ఇద్దరు కలిసి నటిస్తే ఇక ఉంటుంది.. ఆహా.. ఊహించడానికే అద్భుతంగా ఉంది కదా. కానీ ఈ సినిమా రావాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. ఈ సినిమా పూజా కార్యక్రమం జరగ్గానే మృణాల్ ఎన్టీఆర్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వచ్చాయి. దీని గురించి మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఏదైతేనం మృణాల్ టాలెంట్ ను టాలీవుడ్ కరెక్ట్ గానే యూజ్ చేసుకుంటుదన్న మాట.

ఈ భామ బాలీవుడ్ లోనూ వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. టాలెంట్ కు ప్లాట్ ఫామ్ చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదంటూ ఈ బ్యూటీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోనూ తన సత్తా చూపిస్తోంది. ఓవైపు బాలీవుడ్ మూవీస్.. మరోవైపు సౌత్ ఇండియా సినిమాలు.. ఇంకోవైపు సిరీస్ లతో ప్రస్తుతం మృణాల్ సూపర్ బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ భామకు ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి ఆహ్వానం అందింది. ఇంకేం కేన్స్ లోనూ ఈ బ్యూటీ రెడ్ కార్పెట్ పై సందడి చేసి తన హవా చూపించింది.

ఇక కేన్స్ నుంచి ఇండియాకు వచ్చిన మృణాల్ (Mrunal Thakur) తన రొటీన్ లైఫ్ లో బిజీ అయిపోయింది. ఇన్ని రోజులు బిజీగా ఉండి ఫిట్ నెస్ ను కాస్త అశ్రద్ధ చేసిన ఈ బ్యూటీ.. ఇండియా రాగానే జిమ్ లో వాలిపోయింది. ఇక జిమ్ లో బీభత్సమైన కసరత్తులు చేస్తూ తన బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు తెగ కష్టపడుతోంది. ఈ బ్యూటీ ఫిట్ నెస్ ట్రైనర్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. ప్రస్తుతం జిమ్ లో మృణాల్ కసరత్తులతో కుస్తీ పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

View this post on Instagram

A post shared by Mrunal Thakur (@mrunalthakur)

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mrunal Thakur
  • #Actress Mrunal Thakur
  • #Mrunal
  • #Mrunal Thakur
  • #Sita Ramam

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

21 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

23 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

24 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 hour ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

2 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

20 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

20 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version