Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh Babu, Rajamouli: మహేష్‌ బాబు సినిమాలో రామ్‌చరణ్‌ డిజాస్టర్‌ హీరోయిన్‌?

Mahesh Babu, Rajamouli: మహేష్‌ బాబు సినిమాలో రామ్‌చరణ్‌ డిజాస్టర్‌ హీరోయిన్‌?

  • January 2, 2024 / 02:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Rajamouli: మహేష్‌ బాబు సినిమాలో రామ్‌చరణ్‌ డిజాస్టర్‌ హీరోయిన్‌?

మహేష్‌బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో అభిమానులు ఎన్నో ఏళ్లుగా వెయిట్‌ చేస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ చాలా సార్లు పుకార్లు వచ్చినా ఆ డేట్స్‌ ఏవీ వర్కవుట్‌ కాలేదు. నిర్మాత ఫిక్స్‌, హీరో ఫిక్స్‌, డైరక్టర్ ఫిక్స్‌, ఇతర నటీనటులు తప్ప మిగిలిన టీమ్‌ అంతా ఫిక్స్‌. కానీ సినిమా మొదలు కావడం లేదు. అయితే ఈ వెయింటింగ్‌కి త్వరలో ఎండ్ కార్డు పడనుంది. మొన్నీమధ్య సినిమాను అధికారికంగా అనౌన్స్‌ చేసి చర్చలకు కామా పెట్టిన టీమ్‌.. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి ఫుల్‌స్టాప్‌ పెడదాం అనుకుంటోంది.

అవును, మహేష్‌ (Mahesh Babu) – జక్కన్న సినిమాకు కొబ్బరికాయ కొట్టడానికి ముహూర్తం ఫిక్స్‌ చేసేశారు అని టాక్‌. మార్చిలో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించాలని నిర్మాత కేఎల్‌ నారాయణ అనుకుంటున్నారట. అయితే గతంలో ఇలాంటి వార్తలు ఎక్కువగానే వచ్చిన నేపథ్యంలో తాజా వార్తల్లో వాస్తవం ఎంతో తేలాల్సి ఉంది. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా రామ్‌చరణ్‌ డిజాస్టర్‌ భామను తీసుకుందాం అనుకుంటున్నారట.

మామూలుగానే విజయేంద్రప్రసాద్‌ రాసే కథల్లో కథలో హీరోయిన్ పాత్ర కీలకంగా ఉంటుంది. ఏదో సందర్భంలో కథను మలుపు తిప్పేది ఆ పాత్రనే. అలాంటి కీలకమైన పాత్రకు ప్రియాంక చోప్రాను తీసుకోవాలని రాజమౌళి అండ్‌ కో. అనుకుంటున్నారట. అన్నీ అనుకుంటున్నట్లుగా జరిగితే ఈ విషయాన్ని సినిమా ప్రారంభం నాడు అధికారికంగా ప్రకటిస్తారట. ఆమెనే తీసుకొచ్చి సినిమాను ప్రారంభించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. త్వరలో ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది.

రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రలో హిందీ – తెలుగులో రూపొందిన ‘జంజీర్‌’ / ‘తుఫాన్‌’లో ప్రియాంక చోప్రా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు సరైన విజయం దక్కలేదు. దీంతో ఆ కాంబోపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రియాంక గ్లోబల్‌ స్టార్‌ అయిపోయింది. ఈ సమయంలో మహేష్‌తో సినిమా అంటే… ఆ సినిమాకు ఆటోమేటిగ్గా గ్లోబల్‌ అప్పీల్ వచ్చేస్తుంది. అందుకుతోడు ఆ రేంజి సినిమాలకు హీరోయిన్‌ ఆ స్టార్ స్టేటస్‌ కావాల్సిందే అని కూడా అనుకుంటున్నారట.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Rajamouli
  • #SSMB29

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

7 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

11 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

13 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

16 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

16 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

10 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

11 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

14 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

15 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version