Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: మెగవారసురాలి కోసం బంగారు ఊయల కానుకగా పంపిన అంబానీ!

Ram Charan: మెగవారసురాలి కోసం బంగారు ఊయల కానుకగా పంపిన అంబానీ!

  • June 30, 2023 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: మెగవారసురాలి కోసం బంగారు ఊయల కానుకగా పంపిన అంబానీ!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు జూన్ 20వ తేదీ తల్లిదండ్రులకు ప్రమోట్ అయిన విషయం మనకు తెలిసిందే. జూన్ 20వ తేదీ ఉపాసన ఆడపిల్లకు జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో సంతోషం వెల్లు విరిసింది. దాదాపు పెళ్లైన పది సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్త ఇటు కుటుంబ సభ్యులలోను అభిమానులలోను ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇక ఉపాసన రాంచరణ్ తల్లిదండ్రులు కావడంతో మెగా వారసురాలిని చూడటం కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే తమ చిన్నారికి పేరును కూడా ఫిక్స్ అయ్యామని (Ram Charan) రామ్ చరణ్ ఇదివరకే ప్రకటించారు. ఇక రామ్ చరణ్ కుమార్తెను ఎప్పుడు అందరికీ పరిచయం చేస్తారా అన్న ఆత్రుత ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఇకపోతే తాజాగా రామ్ చరణ్ కుమార్తెకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. నేడు రామ్ చరణ్ కుమార్తె బారసాల వేడుకను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈరోజే పాప పేరును అలాగే పాప ఫేస్ కూడా రివీల్ చేసే అవకాశం ఉందంటూ తెలుస్తోంది.

మరి అందరూ ఎదురు చూస్తున్నట్టుగా నేడు మెగా వారసురాలని అందరికీ పరిచయం చేయబోతున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక రామ్ చరణ్ కుమార్తె బారసాల కావడంతో ఇండియన్ కుబేరుడు ముఖేష్ అంబానీ పంపిన కానుక ప్రస్తుతం వైరల్ గా మారింది. ముఖేష్ అంబానీ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు జన్మించిన చిన్నారి కోసం ప్రత్యేకమైనటువంటి కానుక పంపించారట.

నేడు మెగవారసురాలి బారసాల వేడుక కావడంతో ముఖేష్ అంబానీ బంగారు ఊయలను కానుకగా పంపినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Ram Charan
  • #Upasana
  • #Upasana Konidela

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

23 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

55 mins ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

2 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

3 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version