Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Collections » Mukhachitram Collections: ‘ముఖచిత్రం’ మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Mukhachitram Collections: ‘ముఖచిత్రం’ మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే..?

  • December 12, 2022 / 02:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mukhachitram Collections: ‘ముఖచిత్రం’ మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే..?

వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ లు.. హీరో హీరోయిన్లుగా విశ్వక్ సేన్ , బొమ్మాళి రవి శంకర కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ముఖచిత్రం. గంగారాం డైరెక్టర్ గా పరిచయమవుతూ చేసిన ఈ చిత్రానికి కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్… కథ, మాటలు, స్క్రీన్ ప్లే ని అందించారు. ఎస్ కె ఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్ పై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.

టీజర్, ట్రైలర్ లు బాగానే ఆకట్టుకున్నాయి. అయితే డిసెంబర్ 9న రిలీజ్ అయిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా పెద్దగా నమోదు కాలేదు. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.10 cr
సీడెడ్ 0.07 cr
ఆంధ్ర 0.12 cr
ఏపీ +తెలంగాణ 0.29 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.01 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.30 cr

‘ముఖచిత్రం’ చిత్రానికి రూ.1.35 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.1.6 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకున్న ఈ చిత్రం కేవలం రూ.0.30 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు రూ.1.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా చాలా సినిమాలు ఉండటం..

అలాగే ‘హిట్2’ ‘లవ్ టుడే’ వంటి సినిమాలు ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతుండటం వల్ల ఈ మూవీ క్యాష్ చేసుకోలేకపోతుంది అని చెప్పాలి. బ్రేక్ ఈవెన్ ఇక ఎలాగూ కష్టమే. ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mukhachitram
  • #Priya Vadlamani
  • #Sandeep Raj
  • #Vikas Vasista
  • #VishwakSen

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

6 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

7 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

8 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

8 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

1 day ago

latest news

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

3 hours ago
Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

5 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version