Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Mukku Avinash Engagement: పెళ్లి పీటలెక్కబోతున్న జబర్దస్త్ అవినాష్…వధువు ఎవరంటే?

Mukku Avinash Engagement: పెళ్లి పీటలెక్కబోతున్న జబర్దస్త్ అవినాష్…వధువు ఎవరంటే?

  • September 1, 2021 / 07:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mukku Avinash Engagement: పెళ్లి పీటలెక్కబోతున్న జబర్దస్త్ అవినాష్…వధువు ఎవరంటే?

బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్లలో అవినాష్ ఒకరు. అభిమానులు అవినాష్ ను ప్రేమగా ముక్కు అవినాష్ అని పిలుచుకుంటారు. జబర్దస్త్ నిర్వాహకులకు 10 లక్షల రూపాయలు చెల్లించి అగ్రిమెంట్ బ్రేక్ చేసుకుని బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న అవినాష్ ప్రేక్షకులకు బిగ్ బాస్ ద్వారా ఎంటర్టైన్మెంట్ ను అందించారు. ప్రస్తుతం అవినాష్ కామెడీ స్టార్స్ షోతో బిజీగా ఉన్నారు.

కామెడీ స్టార్స్ షోతో పాటు అవినాష్ స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న ఈవెంట్లలో సందడి చేస్తున్నారు. అయితే తాజాగా అవినాష్ ఎంగేజ్‌మెంట్ పూర్తి చేసుకున్నారు. లైఫ్ లో రైట్ పర్సన్ వచ్చిన సమయంలో వెయిట్ చేయకూడదని మా ఫ్యామిలీలు కలిశాయి మేం కూడా కలిశామంటూ అవినాష్ చెప్పుకొచ్చారు. అభిమానులు పెళ్లి గురించి అడుగుతున్నారని త్వరలోనే అనూజతో తన పెళ్లి జరగబోతుందని అవినాష్ వెల్లడించారు.

తనకు కాబోయే శ్రీమతి ఫోటోలను సైతం అవినాష్ షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవినాష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అవినాష్ కుటుంబానికి చాలా కాలం నుంచి పరిచయం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయి అని సమాచారం. అవినాష్ అరియానా మధ్య ఏదో ఉందని గతంలో వార్తలు వైరల్ కాగా అవినాష్ కు పెళ్లి ఫిక్స్ కావడంతో ఆ వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది. అవినాష్ కు జబర్దస్త్ కమెడియన్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

1

2

3

4

5

6

7

View this post on Instagram

A post shared by Mukku Avinash (@jabardasth_avinash)

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anuja
  • #Avinash
  • #Jabardasth Avinash
  • #Mukku Avinash

Also Read

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

related news

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

trending news

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

7 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago

latest news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

6 hours ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

8 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

1 day ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version