Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘గీత గోవిందం’ మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ విడాకుల ఇష్యూ..!

‘గీత గోవిందం’ మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ విడాకుల ఇష్యూ..!

  • May 15, 2020 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘గీత గోవిందం’ మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ విడాకుల ఇష్యూ..!

సంగీత దర్శకుడు గోపిసుందర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మలయాళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న ఈయన ఈ మధ్య తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. శర్వానంద్, నిత్యా మేనన్ జంటగా నటించిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన గోపిసుందర్.. ఆ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఆ వెంటనే వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ ‘ఊపిరి’ వంటి చిత్రాలు కూడా హిట్టవ్వడం.. వాటికి కూడా మ్యూజిక్ ప్లస్ అవ్వడంతో గోపిసుందర్ క్రేజ్ మరింతగా పెరిగింది.

‘గీత గోవిందం’ చిత్రంలో ‘ఇంకేం ఇంకేం కావాలె’ అనే పాటతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా దడ పుట్టించాడు. అయితే ఇప్పటి వరకూ మీడియం రేంజ్ హీరోల సినిమాలకు పనిచేస్తూ వచ్చిన గోపిసుందర్ స్టార్ హీరోలతో మాత్రం పనిచేసే అవకాశం డాకించుకోలేకపోయాడు. మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమాకి మాత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఇప్పుడు మహేష్ – పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా గోపిసుందర్ ను ఫైనల్ చేశారు అని ప్రచారం జరుగుతుంది కానీ ఇంకా క్లారిటీ రాలేదు.

Music director Gopi Sundar love story goes viral1

ఇదిలా ఉంటే.. అతని పర్సనల్ లైఫ్ గురించి కూడా వస్తున్న వార్తల పై తాజాగా క్లారిటీ ఇచ్చాడు. గోపీసుందర్ భార్య పేరు ప్రియ . ఇతనికి ఇద్దరు పిల్లలు వున్నారు. అయితే గత కొంత కాలంగా తన భార్యకు తనకు మధ్య మనస్పర్థలు రావడంతో … విడాకులు కోసం కోర్టుని ఆశ్రయించాడని వార్తలు వచ్చాయి. అందుకు భార్య కూడా అంగీకరించిందట. ఈ క్రమంలో గోపి సుందర్ ఓ యువ గాయనితో ప్రేమలో పడ్డాడనీ… ఆమెనే పెళ్ళి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తల పై తాజాగా గోపీసుందర్ స్పందించాడు. “విడాకుల కేసు కోర్టులో పెండింగులో ఉంది. ప్రస్తుతం నేను వేరొకరితో ప్రేమలో ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Geetha Govindam
  • #Gopi Sundar
  • #Music Director Gopi Sundar
  • #SSMB7

Also Read

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

related news

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

trending news

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

2 hours ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

2 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

15 hours ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

15 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

24 hours ago

latest news

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

23 hours ago
Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

1 day ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

1 day ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version