Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » MM Keeravani: మళ్ళీ రెచ్చిపోయిన కీరవాణి.. ఏమైందంటే?

MM Keeravani: మళ్ళీ రెచ్చిపోయిన కీరవాణి.. ఏమైందంటే?

  • June 27, 2024 / 09:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

MM Keeravani: మళ్ళీ రెచ్చిపోయిన కీరవాణి.. ఏమైందంటే?

ఎం.ఎం.కీరవాణి (M. M. Keeravani) ఒకప్పుడు తన పని తాను చూసుకునేవారు. సినిమాలకి మ్యూజిక్ కొట్టడం తప్ప ఆయన ఇంకో పని పెట్టుకునేవారు కాదు. వివాదాలకు చాలా అంటే చాలా దూరంగా ఉండేవారు. కానీ కొన్నాళ్లుగా ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తుంది. ఏదో ఒక ఈవెంట్ కి హాజరైనప్పుడు ఆయన తన అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. ‘మత్తు వదలరా’ (Mathu Vadalara) సక్సెస్ మీట్ కి వెళ్లి.. అక్కడ ‘ఈ సక్సెస్ మీట్ నిజంగా హిట్ అయ్యినందుకే పెడుతున్నారా.. లేక వేరే ఉద్దేశంతో పెడుతున్నారా? ఈ మధ్య చాలా మంది అలాగే పెడుతున్నారు.

అందుకే ఇండస్ట్రీలో సక్సెస్ మీట్ అంటే వేరే అర్థం వస్తుంది’ అంటూ చమత్కరించారు. ఆ తర్వాత ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) సినిమాపై సినిమాటోగ్రాఫర్ రసూల్ పూకుట్టి పై ఆయన పరోక్షంగా బూతులు అర్థం వచ్చేలా ఓ ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. ఆయన పరోక్షంగా జగన్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. విషయంలోకి వెళితే.. ఇటీవల రామోజీరావు (Ramoji Rao) గారు కాలం చేసిన సంగతి తెలిసిందే. ఆయన సంస్మ‌ర‌ణ స‌భ‌లో కీరవాణి పాల్గొన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 బాడీ గార్డ్ తోసేసిన అభిమానిని దగ్గరికి తీసుకుని క్షమాపణలు కోరిన నాగార్జున.!
  • 3 రిలీజ్ కి కొన్ని గంటల ముందు సర్ప్రైజులు లీక్ చేసేసిన ప్రభాస్

ఈ క్రమంలో ఆయన స్పీచ్ ఇస్తూ.. “బ‌తికితే రామోజీరావులా బ‌త‌కాలి … చచ్చినా ఆయ‌న‌లానే చావాలి. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు.. త‌న మ‌ర‌ణాన్ని ఉత్త‌రాయ‌ణం వ‌చ్చేంత వ‌ర‌కూ వాయిదా వేయడం జరిగింది. అలాగే రామోజీరావు గారు తాను ఎంతో ప్రేమించిన ఆంధ్రప్ర‌దేశ్ క‌బంద హ‌స్తాల్లోంచి బ‌య‌ట‌ప‌డ‌డం చూసిన తర్వాతే ఆయన మరణానికి స్వాగతం పలికారు” అంటూ వైసీపీ పాలనపై ఆయన సెటైర్లు విసిరారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #M. M. Keeravani
  • #Ramoji Rao
  • #YS Jagan Mohan Reddy

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

trending news

1 hour ago

2 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

3 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

17 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

22 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version