Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » రిలీజ్ దగ్గరపడిన టైమ్ లో మ్యూజిక్ డైరెక్టర్ అవుట్

రిలీజ్ దగ్గరపడిన టైమ్ లో మ్యూజిక్ డైరెక్టర్ అవుట్

  • May 27, 2019 / 04:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రిలీజ్ దగ్గరపడిన టైమ్ లో మ్యూజిక్ డైరెక్టర్ అవుట్

ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజీయస్ట్ ప్రొజెక్ట్స్ లో “సాహో” ఒకటి. ప్రభాస్, శ్రద్ధాకపూర్, నీల్ నితిన్ ముఖేష్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. సినిమాకి రీషూట్స్ జరుగుతున్నాయని, అందుకే రిలీజ్ లేట్ అవుతుందని వస్తున్న రూమర్స్ అన్నిటికీ “ఆగస్ట్ 15 విడుదల” అనే పోస్టర్ తో క్లారిటీ ఇచ్చాడు చిత్ర కథానాయకుడు ప్రభాస్. దాంతో ప్రభాస్ అభిమానులందరూ సినిమా రిలీజ్ లో లేట్ లేదని సంబరాలు మొదలెట్టగా.. వారి మీద పిడుగులాంటి వార్త వచ్చి పడింది.

music-director-out-from-saaho-movie1

  • సీత సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లిసా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అదేమిటంటే.. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాల్సిన సంగీత త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ లు “సాహో” నుంచి సంగీత దర్శకులుగా తప్పించుకొన్నామని స్వయంగా ప్రకటించారు. దాంతో రిలీజ్ కి సరిగ్గా రెండున్నర నెలల ముందు ఇలా సంగీత దర్శకులు సినిమా నుంచి తప్పించుకోవడంతో ఇప్పుడు సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ ఎవరు అందిస్తారు? ఆగస్ట్ 15 కల్లా సినిమా రెడీ అవుతుందా అనే అనుమానం మొదలైంది. ఇప్పుడు శంకర్-ఎహసాన్-లాయ్ స్థానంలో తమన్ వస్తాడా లేక జీబ్రాన్ వస్తాడా అనే డిస్కషన్స్ కూడా మొదలయ్యాయి. ఎవరు వచ్చిన రిలీజ్ కి రెండున్నర నెలల ముందు వాళ్ళ చేతుల్లోకి సినిమా వెళ్ళడం అంటే కాస్త పెద్ద టెన్షన్ మెడకు చుట్టుకున్నట్లే. మరి ఎవరు ఈ రిస్క్ తీసుకుంటారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prabhas
  • #Actress Shraddha Kapoor
  • #Director Sujeeth
  • #Latest Sahoo Movie Updates
  • #Prabhas Sahoo Movie Updates

Also Read

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

related news

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

trending news

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

15 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

16 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

16 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

15 mins ago
KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

22 mins ago
Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

30 mins ago
Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

39 mins ago
Ashu Reddy: అషు రెడ్డి వ్యవహారం… హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏం చెప్పిందంటే?

Ashu Reddy: అషు రెడ్డి వ్యవహారం… హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏం చెప్పిందంటే?

43 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version