Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ఆరు నందులు అందుకున్న సంగీత దర్శకుడు కన్నుమూత

ఆరు నందులు అందుకున్న సంగీత దర్శకుడు కన్నుమూత

  • January 30, 2026 / 01:56 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆరు నందులు అందుకున్న సంగీత దర్శకుడు కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు, తొలి తరం టీవీ సీరియళ్లకు సంగీత దర్శకత్వం అందించిన నల్లూరి సుధీర్‌ కుమార్‌ (71) కన్నుమూశారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని స్వగహృంలో గుండెపోటుతో మృతి చెందారు. దూరదర్శన్‌లో టీవీ సీరియళ్లకు సంగీతం అందించి అవార్డులు, రివార్డులు సంపాదించుకున్నారు. లలిత సంగీత గాయకుడిగానూ నల్లూరి సుధీర్‌కుమార్‌ ప్రసిద్ధి. తెలుగులో వివిధ టీవీ సీరియళ్లు, రేడియో కార్యక్రమాలకు సంగీత దర్శకుడిగా సుధీర్‌కుమార్‌ సేవలందించారు. సంగీతంతోపాటు నటనలోనూ ఆయన ప్రవేశం ఉంది.

Sudheer Kumar

సుధీర్‌ కుమార్‌కు భార్య విజయలక్ష్మి, కుమార్తెలు రమ్యశ్రుతి, శ్రావ్య శ్రుతి ఉన్నారు. ఆయన పెద్ద కుమార్తె రమ్య శ్రుతి గాయకురాలిగా ప్రస్తుతం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1980 నుండి 2000 సంవత్సరం వరకు టీవీ రంగంలో సంగీత దర్శకుడిగా సుధీర్‌ కుమార్‌ పేరుగాంచారు. ‘కిట్టిగాడు’, ‘అనగనగా ఒక శోభ’ లాంటి సీరియళ్లతో పాటు దేశభక్తి పాటలు కూడా ఆయన స్వరపరిచారు.

music director sudheer kumar passed away

అప్పట్లో టీవీల్లో ప్రసారమైన వాణిజ్య ప్రకటనలు, రాజకీయ పార్టీల పాటలకు సంగీత దర్శకుడిగా కూడా చేశారు. అలాగే సినిమాల్లోనూ సుధీర్‌ కుమార్‌ రాణించారు. ‘అగ్ని ప్రవేశం’ సినిమాతో తొలిసారి సంగీత దర్శకుడిగా మారారు. ఆ తర్వాత ‘అమ్మో అల్లుడా’, ‘కూతురు’, ‘అత్తా నీ కొడుకు జాగ్రత్త’ లాంటి సినిమాలకు సంగీతం అందించారు. కొన్ని కన్నడ సినిమాల్లోనూ ఆయన నటించారు. ఇక టీవీ సంగీత దర్శకుడిగా ఆరు నంది అవార్డులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందించి సత్కరించింది.

దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sudheer Kumar

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

5 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

5 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

6 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

6 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version