Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » దిల్ రాజు, అల్లు అరవింద బాటలో ‘మైత్రి మూవీ మేకర్స్’

దిల్ రాజు, అల్లు అరవింద బాటలో ‘మైత్రి మూవీ మేకర్స్’

  • February 20, 2020 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజు, అల్లు అరవింద బాటలో ‘మైత్రి మూవీ మేకర్స్’

ప్రస్తుతం సౌత్ సినిమాలు బాలీవుడ్ లో సంచనాలు సృష్టిస్తున్నాయి. అక్కడి జనాలు సినిమాలు లేక కరువులో ఉన్నారు. చాలా వరకూ థియేటర్లకు వెళ్లడం మానేసి యూట్యూబ్లో మన సినిమాలే చూస్తూ కూర్చుంటున్నారు. ముఖ్యంగా మన టాలీవుడ్ సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లకు 100 మిలియన్ల వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఇక మన ప్రభాస్ అక్కడ స్ట్రెయిట్ గా చేసిన ‘సాహో’ చిత్రం కూడా హిట్టు కొట్టింది. మన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం రీమేక్ చేయగా అక్కడ రికార్డు కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఇదే మంచి టైం అని అంతా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఎలాగూ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం మన తెలుగు సినిమా మార్కెట్ ను మరింత పెంచడం ఖాయం.

Mythri Movie Makers Team

ఇప్పటికే ‘జెర్సీ’ రీమేక్ తో అల్లు అరవింద్, దిల్ రాజు, రాధాకృష్ణ వంటి బడా ప్రొడ్యూసర్లు అక్కడ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పడు ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు కూడా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రభాస్ తో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో కూడా డిస్కషన్లు జరుపుతున్నారట. అర్బాజ్ ఖాన్ మరియు సోహాలి ఖాన్ లతో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు పెద్ద ప్రాజెక్ట్ ను సెట్ చేసే పనిలో ఉన్నారట.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Allu Arvind
  • #Arjun Reddy
  • #Dil Raju
  • #jersey

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

15 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

16 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

16 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

32 mins ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

2 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

19 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

20 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version