Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Akhil: అఖిల్‌కి అడ్వాన్స్‌ తీసుకునేంత రేంజ్‌ వచ్చిందా?

Akhil: అఖిల్‌కి అడ్వాన్స్‌ తీసుకునేంత రేంజ్‌ వచ్చిందా?

  • June 15, 2021 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil: అఖిల్‌కి అడ్వాన్స్‌ తీసుకునేంత రేంజ్‌ వచ్చిందా?

స్టార్‌ హీరోలతో సినిమాలు చేసే మైత్రి మూవీ మేకర్స్‌, కాస్త ప్రామిసింగ్‌ కనిపించే యంగ్‌ హీరోలను కూడా వదలదు. వెంటనే అడ్వాన్స్‌ ఇచ్చి లాక్‌ చేసేస్తుంది. అలా తాజాగా మైత్రి టీమ్‌ అఖిల్‌కు అడ్వాన్స్‌ ఇచ్చిందని టాక్‌. దీంతో మైత్రి ఏ స్ట్రాటజీతో అఖిల్‌కు అడ్వాన్స్‌ ఇచ్చింది అనే చర్చ టాలీవుడ్‌లో మొదలైంది. ఇప్పటివరకు అఖిల్‌ రీ ఎంట్రీలకే సరిపోయింది. ఎన్ని సినిమాలు చేసినా విజయం దక్కడం లేదు. ఈ క్రమంలో ఏ ధైర్యంతో సినిమా చేస్తున్నారో.

అఖిల్‌.. ‘అఖిల్‌’తో ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపుదాం అనుకున్నాడు. కానీ సీన్‌ రివర్స్‌ అయ్యింది. దీంతో వరుసగా రీఎంట్రీలు ఇస్తూ వచ్చాడు. తాజాగా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’తో సిద్ధంగా ఉన్నాడు. ఇది ఎప్పుడు రిలీజ్‌ అవుతుందనేది ఎవరికీ తెలియని పరిస్థితి. దీన్ని పక్కనపెడితే సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్‌’ చేయబోతున్నాడు. ఆ తర్వాత మైత్రి సినిమా ఉంటుందట. అఖిల్‌ – మైత్రి సినిమాకు దర్శకుడు ఎవరు అనేది ఇంకా తెలియడం లేదు.

పెద్ద దర్శకుడితో చేస్తారా, లేక కుర్ర దర్శకుడికి ఓటేస్తారా? అనేది త్వరలో క్లారిటీ వస్తుంది. అయితే అసలు మైత్రి.. అఖిల్‌ను ఎందుకు ఎంచుకుంది అనే క్లారిటీ ముందు రావాలి. ఈ కాంబినేషన్‌ వెనుక నమ్మకం ఉందా? నాగార్జున ఉన్నారా? అనేదే ఇక్కడొస్తున్న డౌట్‌. ఎవరుంటే ఏముంది… అఖిల్‌ హిట్‌ కొట్టి ‘అఖిలే నం.1’ అనిపించుకుంటే అదే పదివేలు. అంతేనా!

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #akhil
  • #Akhil Akkineni
  • #Akhil5
  • #Most Eligible Bachelor

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

5 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

6 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

2 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

3 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

4 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version