Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ashika Ranganath: నాగార్జున రొమాంటిక్ హీరో.. అషికా రంగనాథ్ కామెంట్స్ వైరల్!

Ashika Ranganath: నాగార్జున రొమాంటిక్ హీరో.. అషికా రంగనాథ్ కామెంట్స్ వైరల్!

  • January 10, 2024 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ashika Ranganath: నాగార్జున రొమాంటిక్ హీరో.. అషికా రంగనాథ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో కన్నడ హీరోయిన్లు ముందువరసలో ఉంటారు. శాండిల్ వుడ్ ఇండస్ట్రీ ద్వారా పాపులారిటీ తెచ్చుకుని తెలుగులో బిజీ అయిన హీరోయిన్లలో అషికా రంగనాథ్ ఒకరు. అమిగోస్ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకున్న అషికా రంగనాథ్ కు ఆ సినిమా ఫలితం షాకిచ్చినా నా సామిరంగ సినిమా ఛాన్స్ తో తన జాతకం మారిపోతుందని ఆమె బలంగా నమ్ముతున్నారు. నా సామిరంగ మూవీ ఈ నెల 14వ తేదీన రిలీజ్ కానుండగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

నా సామిరంగలో వరాలు అనే రోల్ లో కనిపిస్తానని రెండు వేరియేషన్స్ లో ఈ పాత్ర ఉంటుందని వరాలు పాత్ర అందరినీ అలరిస్తుందని నమ్మకంతో ఉన్నానని ఆమె తెలిపారు. వరాలు పాత్ర రెబల్ అని అషికా పేర్కొన్నారు. నాగార్జున ఛార్మింగ్, అమేజింగ్ పర్ఫార్మర్ అని అషికా కామెంట్లు చేశారు. నా సామిరంగ మూవీలో రొమాంటిస్ సీన్స్ ఉంటాయని నాగ్ రొమాంటిక్ హీరో అని ఆమె కామెంట్లు చేశారు.

నా సామిరంగ సినిమాలోని సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని అషికా చెప్పుకొచ్చారు. విజయ్ బిన్నీ అనుభవం ఉన్న డైరెక్టర్ లా ఈ సినిమాకు పని చేశారని ఆమె కామెంట్లు చేశారు. అనుష్కతో నన్ను పోల్చడం సంతోషంగా ఉందని అనుష్కకు అభిమానినని అషికా అన్నారు. పీరియాడిక్ ఫిల్మ్ చేయాలనే కోరిక ఉందని జక్కన్న సినిమాలో భాగం కావాలని కోరుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు.

ఈ సినిమాను నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి చాలా గ్రాండ్ గా నిర్మించారని ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉందని అషికా చెప్పుకొచ్చారు. అషికా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమిళంలో సిద్దార్థ్ తో ఒక సినిమా కన్నడలో రెండు సినిమాలు చేస్తున్నానని ఆమె (Ashika Ranganath) కామెంట్లు చేశారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashika Ranganath
  • #nagarjuna
  • #Rajamouli

Also Read

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

related news

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

12 mins ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

5 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

12 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago

latest news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

40 mins ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

4 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

5 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version