Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Trailers » Naa Saami Ranga Trailer: ‘నా సామి రంగ’ ట్రైలర్ వచ్చేసింది ఎలా ఉందంటే?

Naa Saami Ranga Trailer: ‘నా సామి రంగ’ ట్రైలర్ వచ్చేసింది ఎలా ఉందంటే?

  • January 9, 2024 / 04:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naa Saami Ranga Trailer: ‘నా సామి రంగ’ ట్రైలర్ వచ్చేసింది ఎలా ఉందంటే?

నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో ‘నా సామి రంగ’ అనే మాస్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్’ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పకులు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటిస్తున్నారు. టీజర్ అదిరింది. జనవరి 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు మేకర్స్.

ఈ ట్రైలర్ 2 నిమిషాల 33 సెకన్ల నిడివి కలిగి ఉంది. నాగార్జున, అల్లరి నరేష్ పాత్రలను పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. తర్వాత రాజ్ తరుణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ వెంటనే హీరోయిన్ల పాత్రలు కూడా పరిచయం చేశారు. ముగ్గురు హీరోలతో హీరోయిన్ల లవ్ ట్రాక్ లు ఎలా ఉంటాయో కూడా చూపించారు. అటు తర్వాత విలన్ లను పరిచయం చేసి మాస్ యాంగిల్ లోకి టర్న్ తీసుకున్నారు.

నాగార్జున యాక్షన్ ఎపిసోడ్స్ లో తన గ్రేస్ ని చూపించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగా రోజుల్లో జరిగే కథ ఇది అని స్పష్టమవుతుంది. గ్రామీణ వాతావరణంలో జాతర సెటప్ వంటివి కూడా ట్రైలర్లో చూపించి సంక్రాంతి పండుగకి తగ్గ మూవీ ఇది అని క్లారిటీ ఇచ్చారు. ట్రైలర్ అయితే బాగుంది. నాగార్జునకి ఈ మూవీ కం బ్యాక్ ఇచ్చేలా ఉంది అని చెప్పాలి. మీరు కూడా ఓ లుక్కేయండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Ashika Ranganath
  • #Mirnaa Menon
  • #Naa Saami Ranga
  • #Nagarjuna Akkineni

Also Read

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

related news

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

trending news

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

12 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

12 hours ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

15 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

16 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

1 day ago

latest news

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

14 hours ago
Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

15 hours ago
Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

16 hours ago
Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version