Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ”ఇక్క‌డి చ‌ట్టాలు చేత‌కానివాడిపై వాడడం కోసమే”

”ఇక్క‌డి చ‌ట్టాలు చేత‌కానివాడిపై వాడడం కోసమే”

  • February 6, 2021 / 12:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

”ఇక్క‌డి చ‌ట్టాలు చేత‌కానివాడిపై వాడడం కోసమే”

గతంలో ‘నేను’ అనే సీరియస్ తరహా సబ్జెక్ట్ లో నటించిన అల్లరి నరేష్ ఆ తరువాత మొత్తం కూడా కామెడీ సినిమా కథలే ఎన్నుకున్నాడు. ఇన్నాళ్లకు మళ్లీ ఓ సీరియస్ సబ్జెక్ట్ ను ఎన్నుకున్నాడు. అదే ‘నాంది’. విజయ్ కనకమేడల అనే డైరెక్టర్ రూపొందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. చేయని నేరానికి ఐదేళ్ల నుండి జైలు శిక్ష అనుభవించే ఓ అమాయకుడు కథే ఈ సినిమా.

రాజగోపాల్ అనే వ్యక్తి హత్యకు గురవుతాడు. ఆ నేరం హీరోపై పడుతుంది. ఐపీసీ సెక్షన్లు, అందులోని లొసుగులు హీరోని మర్డర్ కేసులో ఇరికించేలా చేస్తాయి. ”ఇక్కడి చట్టాలు చేతకానోడిపై వాడడానికి రా.. పవర్ ఉన్నోడిని ఏం పీకలేవు” అని ట్రైలర్ లో వినిపించిన డైలాగ్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేసింది. హీరోని కాపాడాలని ప్రయత్నించే లాయర్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించింది. బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ ఇంటెన్సిటీ ట్రైలర్ ని బాగా ఎలివేట్ చేసింది.

నరేష్ కూడా ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతోంది. ట్రైలర్ చివర్లో ”అంద‌రూ నా జీవితం ఇక్క‌డితో అయిపోయింది అనుకుంటున్నారు. కాదు… ఇప్పుడే మొద‌లైంది” అంటూ హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ నెల 19న విడుదల కాబోతున్న ఈ సినిమాతో నరేష్ పూర్వ వైభవం అందుకుంటాడేమో చూడాలి!

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Naandhi
  • #Naandhi Movie
  • #Satish Vegesna
  • #Sri Charan Pakala

Also Read

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

related news

trending news

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

3 mins ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

9 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 day ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

1 hour ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

2 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

7 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version