Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

  • February 21, 2026 / 07:52 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

టాలీవుడ్‌లో మళ్లీ ఫుల్ ఫోకస్‌తో దూసుకెళ్లేందుకు సిద్ధమవుతున్న హీరోయిన్ నభా నటేష్ ప్లానింగ్ చూస్తే నిజంగానే షాక్ అవ్వాల్సిందే. మోడలింగ్ నుంచి సినిమాల వరకూ స్టెప్ బై స్టెప్ ఎదిగిన ముద్దుగుమ్మ నభా, ఇప్పుడు తన కెరీర్‌లో కీలకమైన దశలో ఉంది. 2015లో కన్నడ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, తెలుగులో ‘నన్ను దోచుకుందువటే’ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్లో కీలక పాత్ర పోషించి మంచి పాపులారిటీని దక్కించుకుంది.

Nabha Natesh

అయితే ఒక ప్రమాదం కారణంగా కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన నభా, ఇప్పుడు మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్‌పై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఆమె చేతిలో ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి స్వయంభు, మరొకటి నాగబంధం. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో, సమ్మర్ టార్గెట్‌గా విడుదలకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అధికారిక రిలీజ్ డేట్స్ ఇంకా ప్రకటించకపోయినా, మేకర్స్ ప్రమోషన్స్ మాత్రం ఇప్పటికే స్టార్ట్ చేశారు.

స్వయంభులో నభా ఒక రాజకుమారి తరహా పాత్రలో కనిపించనుండగా, నాగబంధంలో పార్వతి అనే డిఫరెంట్ షేడ్ ఉన్న క్యారెక్టర్‌లో నటిస్తోంది. రెండు సినిమాల టీజర్లకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే, ఈ పాత్రలు నభా కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది.

ఇక సోషల్ మీడియాలో కూడా నభా చాలా యాక్టివ్‌గా ఉంది. ఒకవైపు గ్లామర్ ఫోటోషూట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటూనే, మరోవైపు తన సినిమా క్యారెక్టర్ల లుక్స్‌ను రివీల్ చేస్తూ హైప్ పెంచుతోంది. ఈ సమ్మర్ తనకు టర్నింగ్ పాయింట్ కావాలనే పట్టుదలతో ఉన్న నభా నటేష్, ఈ రెండు సినిమాల ఫలితాలపై పూర్తి నమ్మకంతో ఉంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nikhil Siddhartha
  • #Actress Nabha Natesh
  • #Latest Telugu Cinema Movie Updates

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

17 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

17 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

17 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

17 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version