Nabha Natesh: స్విమ్మింగ్ పూల్‌లో సోకులారబోస్తున్న నభా నటేష్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

కన్నడ సినిమాలతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. ‘నన్ను దోచుకుందువటే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్.. ‘అదుగో’ లోనూ నటించింది కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ తో గుర్తింపు తెచ్చుకుంది.. ‘డిస్కోరాజా’, ‘సోలోబతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘మాస్ట్రో’ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది.. తర్వాత అనుకోకుండా ప్రమాదానికి గురవడంతో దాదాపు ఏడాదికి పైగా కనిపించలేదు.. సినిమాల నుంచి బాగానే గ్యాప్ తీసుకుంది.. తనకు యాక్సిడెంట్ జరిగిందనే విషయం ఆమె చెప్పేవరకు ఎవరికీ తెలియదు..

ఇటీవలే పూర్తిగా కోలుకున్న నభా కెరీర్ మీద ఫోకస్ పెట్టింది.. ఆఫర్ల కోసం మేకర్లకు హింట్ ఇస్తున్నట్టుగా.. లేటెస్ట్ ఫోటోషూట్స్‌లో వయ్యారాలు ఒలకబోస్తూ రచ్చ రంబోలా చేస్తుంది.. రీసెంట్‌గా స్విమ్మింగ్ పూల్‌లో బ్లాక్ డ్రెస్సులో సోగసులారబోసింది.. కైపెక్కించే కళ్లు, మత్తెక్కించే చూపులతో కుర్రకారుని కవ్విస్తోంది.. నభా షేర్ చేసిన ఈ గ్లామరస్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇన్‌స్టాగ్రామ్‌లో 4.3 మిలియన్ల మంది ఈ ముద్దుగుమ్మను ఫాలో చేస్తున్నారు..

 

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus