Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nag Ashwin: కల్కిపై అంచనాలు పెంచిన నాగ్ అశ్విన్.. ట్రైలర్ అప్పుడేనట!

Nag Ashwin: కల్కిపై అంచనాలు పెంచిన నాగ్ అశ్విన్.. ట్రైలర్ అప్పుడేనట!

  • December 30, 2023 / 10:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nag Ashwin: కల్కిపై అంచనాలు పెంచిన నాగ్ అశ్విన్.. ట్రైలర్ అప్పుడేనట!

ప్రభాస్ కల్కి సినిమా కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సలార్ ను మించి ఈ సినిమా విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నాగ్ అశ్విన్ బాంబే ఐఐటీ టెక్ ఫెస్ట్ ఈవెంట్ లో పాల్గొనగా ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కల్కి 2898 ఏడీ సినిమాలో ఫైట్స్ ఉంటాయని ఆయన అన్నారు. అభిమానులు ఫైట్స్ ను కూడా ఎంజాయ్ చేస్తారని నాగ్ అశ్విన్ వెల్లడించారు.

అందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని త్వరలో రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. కల్కి అనే పేరు చాలా శక్తివంతమైన పేరు అని కథకు సరిపోతుందని దాన్ని పెట్టామని నాగ్ అశ్విన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సినిమా ఎన్ని భాగాలు ఉంటుందో త్వరలోనే వెల్లడిస్తామని నాగ్ అశ్విన్ అన్నారు. ఈ సినిమాలో ఫ్యూచర్ ప్రభాస్ ను చూస్తారని నాగ్ అశ్విన్ వెల్లడించారు.

పురాణాలను సైన్స్ తో కలపడం కొత్తగా ఉందని పురాణాల్లో ఆయుధాలను ఎలా ఉపయోగించాలో ఉందని ఆయన పేర్కొన్నారు. అవి ఎంతో పవర్ ఫుల్ అని ఆ అస్త్రాలకు టెక్నాలజీ కలిస్తే ఎలా ఉంటుందో సినిమాలా చూడొచ్చని నాగ్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఈ ఒక్క సినిమా కాన్సెప్ట్ మాత్రమే ఇలా ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు. ప్రభాస్, అమితాబ్, కమల్ లెజెండ్స్ అని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. వాళ్లతో సినిమా చేయడం గర్వంగా ఉందని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.

కల్కి ట్రైలర్ 93 రోజుల తర్వాత వస్తుందని ఆయన కామెంట్లు చేశారు. కల్కి ఎంత వసూళ్లు సాధిస్తుందనే ప్రశ్నకు హ్యూజ్ అని నాగ్ అశ్విన్ జవాబిచ్చారు. ఇండస్ట్రీలోకి వచ్చే దర్శకులకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలని ప్రతి అంశాన్ని పరిశీలించడం నేర్చుకోవాలని ఆయన కామెంట్లు చేశారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా అనిపించిందని ఆయన వెల్లడించారు. (Nag Ashwin) నాగ్ అశ్విన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kaliki
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

trending news

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

1 min ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

20 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

20 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

21 hours ago

latest news

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

31 mins ago
South Films: ఆగస్టు.. సౌత్‌ సినిమాకు పెద్ద టెస్టు.. డిస్టింక్షన్‌లో పాస్‌ అవ్వాలి సుమీ!

55 mins ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

22 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version