Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

  • July 14, 2026 / 05:48 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

ప్రభాస్, నాగ్ అశ్విన్ కలయికలో రూపొందిన ‘కల్కి 2898 AD'(Kalki 2898 AD) సినిమా భారీ విజయం సాధించింది. 2024 జూన్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు… ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ పై చాలామంది విమర్శలు గుప్పించారు. ‘అర్జునుడు కంటే కర్ణుడు.. ఏ విషయంలో గొప్ప’ అంటూ పెద్ద పెద్ద డిబేట్లు పెట్టుకున్నారు. ఇంకొంతమంది అయితే.. నాగ్ అశ్విన్ మహాభారతాన్ని  వక్రీకరించాడని, మరోరకంగా కృష్ణుడిని అవమానించాడని పేర్కొన్నారు.

Kalki 2898 AD

nag ashwin - ananth sriram

మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా? లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ మాత్రం ఛాన్స్ దొరికిన ప్రతిసారి ‘కల్కి 2898AD’ క్లైమాక్స్ పై మండిపడుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. డైరెక్టర్ నాగ్ అశ్విన్ వాస్తవాల్ని వక్రీకరించారని, ‘వ్యాసుడు, వాల్మీకి రాసిందే భారతం, రామాయణం అని…! మనం క్రియేట్ చేసిన పాత్రలు కాదని, అందులో చెప్పినట్లు కాకుండా వేరేగా ప్రవర్తించడానికి వీల్లేదని అనంత్ శ్రీరామ్ మండిపడ్డారు.రోల్స్ ఎలివేషన్స్ కోసం ఉపమానం మార్చొచ్చు కానీ వాస్తవాన్ని మార్చకూడదని హితవు పలికాడు.

అర్జునుడి కంటే గొప్ప వీరుడు(కర్ణుడు) ఉండడమేంటి? అందులో నిజం లేదు. సీక్వెల్‌లో ఏం చూపించినా నాకు అనవసరం. మొదటి భాగంతోనే ఇతిహాసంలో ఉన్న దాన్ని వక్రీకరించడం మొదలెట్టారు. అర్జునుడి రథం పది అడుగులు వెనక్కి వెళ్లడం ఏంటి? ఇతిహాసాల్లో ఎక్కడా ఇలా రాసి లేదు.. అంటూ అనంత్ శ్రీరామ్ రాసుకొచ్చాడు. అయితే ఈ కామెంట్స్ పై దర్శకుడు నాగ్ అశ్విన్ రియాక్ట్ అయ్యింది లేదు. కానీ ‘లెనిన్’ సినిమాని ప్రశంసిస్తూ కొందరు నెటిజెన్లు ‘కర్ణుడి పాత్రని ఎలా తీశారో చూసి నేర్చుకో నాగ్ అశ్విన్’ అంటూ కామెంట్లు పెట్టారు.

దీనికి నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.  ‘ద్రోణ వధ పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునుడి వద్ద కర్ణుడి గొప్పతనం గురించి స్వయంగా వివరించాడు. దయచేసి మరోసారి మహాభారతం చదవండి. వివేక్ డిబ్రాయ్ చదవాలని నేను మీకు రిఫర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు చదవడం రాకపోతే.. ‘శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడేటప్పుడు కర్ణుడిని ఎన్నిసార్లు ప్రశంసించాడు’ అని గూగుల్‌ చేయండి. మన చరిత్ర పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది.

నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. కల్కి పార్ట్‌-2 కోసం ఎదురుచూడండి’ అంటూ నాగ్ అశ్విన్ స్పందించాడు. అంతేకాదు వివేక్ డిబ్రాయ్ రాసిన మహాభారతంలోని ఒక పేజీని కూడా షేర్ చేశాడు. ఒక రకంగా నాగ్ అశ్విన్ ఇలా స్పందించింది అనంత్ శ్రీరామ్ ని ఉద్దేశించే అని చెప్పాలి. అయితే నాగ్ అశ్విన్ ఏమీ మాట్లాడకుండానే అంత రెచ్చిపోయిన అనంత్ శ్రీరామ్.. ఇప్పుడు సైలెంట్ గా ఉంటాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki
  • #Kalki 2898 AD
  • #Nag Ashwin

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

18 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

18 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

18 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

18 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

20 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

18 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

18 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

19 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

19 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version