Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Project K: ప్రాజెక్ట్ Kలో మరొ కీలక మార్పు?

Project K: ప్రాజెక్ట్ Kలో మరొ కీలక మార్పు?

  • January 13, 2022 / 10:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Project K: ప్రాజెక్ట్ Kలో మరొ కీలక మార్పు?

మహానటి సినిమా అనంతరం యువ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ సినిమాగా రాబోతున్న ఆ ప్రాజెక్ట్ K కోసం నిర్మాత సి.ఆశ్వినీ దత్ దాదాపు 500కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించే అవకాశం ఉందట. తప్పకుండా సినిమా అభిమానుల అంచనాలకు మించి ఉంటుందని చెప్పవచ్చు. 50 ఏళ్ల అనుభవం ఉన్న వైజయంతి మూవీస్ లో ప్రాజెక్ట్ K ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుందని ఇదివరకే సి. ఆశ్వినీ దత్ క్లారిటీ ఇచ్చారు.

ఇక సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన పాయింట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక సన్నివేశం విషయంలో మార్పులు చేయక తప్పడం లేదట. బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న మరొక సినిమాకు పోలిక ఉందని ఒక కీలకమైన ఎపిసోడ్ ను మార్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రాజెక్ట్ K లో టైమ్ ట్రావెలింగ్ చేసే క్రమంలో హీరో ఒక ఆయుధాన్ని అందుకొని ఒక సమస్యను సాల్వ్ చేస్తాడట.

అయితే ఆ సన్నివేశాలకు అలాగే బాలీవుడ్ బ్రహ్మాస్త్ర సినిమాకు చాలా దగ్గరి పోలికలు ఉన్నట్లు తెలియడంతో నాగ్ అశ్విన్ ఆ ఆలోచనను మార్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అలియా భట్, రణ్ బీర్ కపూర్ జంటగా నటిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. అలాగే మెగా అమితాబ్ బచ్చన్ కూడా ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇక అమితాబ్ బచ్చన్ ప్రాజెక్ట్ Kలో నటిస్తుండగా ఆయన సలహతోనే నాగ్ అశ్విన్ ఆ సన్నివేశాన్ని మార్చడానికి నిర్ణయం తీసుకున్నాడట.

500 కోట్లతో రూపొందిస్తున్న సినిమా కాబట్టి మరో సినిమాతో పెద్దగా పోలికలు ఉండకూడదు అని నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నట్లు ఇటీవల నిర్మాత ఆశ్వినీ దత్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే కేవలం సినిమా షూటింగ్ అనుకున్నట్లే జరిగితే ఆ సమయానికి వస్తుందని లేకపోతే మరో రెండు నెలలు అటు ఇటుగా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Nag Ashwin
  • #Prabhas
  • #Vyjayanthi Movies

Also Read

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

17 mins ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

59 mins ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

8 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

1 day ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

7 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version