Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Tillu Square: టిల్లు స్క్వ్వేర్ కలెక్షన్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ఏమన్నారంటే?

Tillu Square: టిల్లు స్క్వ్వేర్ కలెక్షన్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ఏమన్నారంటే?

  • March 30, 2024 / 10:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tillu Square: టిల్లు స్క్వ్వేర్ కలెక్షన్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ఏమన్నారంటే?

సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటించిన టిల్లు స్క్వేర్ (Tillu Square) మూవీ శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడే కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. నిర్మాత నాగవంశీ ఈ సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టిల్లు స్క్వేర్ సినిమా బాగా ఆడుతోందని ఇంకా థియేటర్లు పెంచుతున్నామని కామెంట్లు చేశారు. టిల్లు స్క్వేర్ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నామని నాగవంశీ (Suryadevara Naga Vamsi) అన్నారు.

ఈ సినిమా తొలిరోజు 25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ సినిమా ఓవర్సీస్ లో బాగా నడుస్తోందని ఈ మూవీ ఓవర్సీస్ కలెక్షన్లు సైతం భారీ స్థాయిలో ఉన్నాయని నాగవంశీ అన్నారు. నైజాం ఏరియాలో ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు 7 కోట్ల రూపాయలుగా ఉంటాయని ఆయన వెల్లడించారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ మేము సినిమా రిలీజ్ కు ముందు ఈ సినిమా కచ్చితంగా హిట్ అని చెబితే బాగోదని పేర్కొన్నారు.

టిల్లు స్క్వేర్ మూవీ విడుదలైందని ఈ సినిమా ఫలితం ఏంటో అందరికీ తెలుసని సిద్ధు జొన్నలగడ్డ వెల్లడించారు. అందువల్లే ఈ సినిమా పెద్ద హిట్ కాబోతుందని ఇప్పుడు చెబుతున్నానని ఆయన కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. టిల్లు స్క్వేర్ మూవీ ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

టిల్లు స్క్వేర్ సినిమాకు శని, ఆదివారాలలో బుకింగ్స్ బాగున్నాయి. నేహాశెట్టి (Neha Shetty)  ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించగా ఆమె రోల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టిల్లు స్క్వేర్ సినిమా యూత్ ను ఎంతగానో మెప్పిస్తుండటం గమనార్హం. సిద్ధు పర్ఫామెన్స్ కు మాత్రం నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

టోటల్ గా 100cr చేస్తుంది .. మొదటిరోజు 25cr టచ్ చేస్తుంది: ప్రొడ్యూసర్ నాగవంశీ #TilluSquare #NagaVamsi #SiddhuJonnalagadda #Anupama pic.twitter.com/x8VbpNMrGi

— Filmy Focus (@FilmyFocus) March 29, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Malik Ram
  • #Siddhu jonnalagadda
  • #Tillu Square

Also Read

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

related news

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

trending news

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

5 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

18 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

18 hours ago

latest news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

19 hours ago
Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

20 hours ago
Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version