Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Babu: ఆర్పీ వెనుక ఉండి నడిపిస్తున్నది ఆయనేనా?

Naga Babu: ఆర్పీ వెనుక ఉండి నడిపిస్తున్నది ఆయనేనా?

  • July 16, 2022 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Babu: ఆర్పీ వెనుక ఉండి నడిపిస్తున్నది ఆయనేనా?

గత వారం రోజుల నుంచి జబర్దస్త్ కార్యక్రమం గురించి పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగుతున్నాయి. గతంలో జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా అనంతరం టీం లీడర్ గా పనిచేసినటువంటి కిరాక్ ఆర్పీ ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లడమే కాకుండా ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిన మూడు సంవత్సరాలకు జబర్దస్త్ కార్యక్రమం గురించి శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి సంచలన ఆరోపణలు చేశారు.జీతాలు తక్కువగా ఇస్తారని ఫుడ్ సరిగా పెట్టారంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదానికి దారితీసాయి.

కిరాక్ ఆర్పీ చేసిన ఈ వ్యాఖ్యల వల్ల పెద్ద ఎత్తున ఇండస్ట్రీలో వివాదం నెలకొనడంతో ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్స్, అలాగే దర్శకనిర్మాతలు ఈయన వ్యాఖ్యలపై మండిపడుతూ గట్టిగా సమాధానం చెబుతున్నారు. కిరాక్ ఆర్పి చేసిన వ్యాఖ్యలు అన్ని పూర్తిగా అవాస్తవమని మల్లెమాలవారు సరైన సమయానికి పేమెంట్ ఇప్పడమే కాకుండా మంచి ఫుడ్ కూడా పెడుతుందని ఆర్ పి చెప్పిన మాటలలో నిజం లేదని కొట్టి పారేశారు. ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం గురించి ఈ విధమైనటువంటి గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వివాదంలోకి నాగబాబు ఎంట్రీ ఇస్తారని చాలామంది ఎదురుచూస్తున్నారు.

Naga Babu reveals about Chiranjeevi's secrets1

నాగబాబు కూడా సుమారుగా 6 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణీతగా వ్యవహరించి ఈయన కూడా కిరాక్ ఆర్పీ చేసిన ఆరోపణలు చేస్తూ బయటకు వెళ్లిపోయారు. నాగబాబు సైతం అక్కడ ఫుడ్ బాగుండదని జీతాలు చాలా తక్కువగా ఇస్తారంటూ అప్పట్లో మల్లెమాల వారిపై ఆరోపణలు చేశారు. అయితే ప్రస్తుతం కిరాక్ ఆర్పీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంలోకి నాగబాబు ఎంట్రీ ఇస్తారా లేదా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇక మరికొందరైతే నాగబాబు డైరెక్షన్లోనే కిరాక్ ఆర్పీ నటిస్తున్నారని ఈయన మాటలు వెనుక నాగబాబు ప్రమేయం ఉందనేది మరికొందరి వాదన.అయితే ఇలా పరోక్షంగా నాగబాబు పేరును కూడా ప్రస్తావనలోకి తీసుకురావడంతో ఈయన ఈ విషయంపై స్పందిస్తారని చాలామంది భావిస్తున్నప్పటికీ ఇప్పటివరకు నాగబాబు ఏ విధంగాను స్పందించకపోవడం గమనార్హం.ప్రస్తుతం ఈయన బుల్లితెర కార్యక్రమాలలోనూ అలాగే జనసేన పార్టీ వ్యవహారాలలోను బిజీగా ఉన్నారు. ఈ సమయంలో ఈ విషయంపై నాగబాబు స్పందించకపోవడం మంచిదని మరికొందరు భావిస్తున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Extra Jabardasth
  • #jabardasth Comedy show
  • #Kirrak RP
  • #Naga Babu
  • #RP

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version