Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Naga Babu: ఆ ఫోటోలో మిస్సైన పవన్.. ఏమైందంటే?

Naga Babu: ఆ ఫోటోలో మిస్సైన పవన్.. ఏమైందంటే?

  • August 12, 2021 / 05:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Babu: ఆ ఫోటోలో మిస్సైన పవన్.. ఏమైందంటే?

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా నాగబాబు తన అభిప్రాయాలను, ఇతర విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా నాగబాబు ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటో వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం. చిరంజీవి యంగ్ గా కనిపిస్తున్న ఫోటోను నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు ఆ ఫోటోలో చుట్టూ ఇతర మెగా హీరోలను ఉంచారు.

ఆ ఫోటో గురించి నాగబాబు చెబుతూ ఈ ఫోటోలో ఉన్న మెగా హీరోలలో అందరి కంటే చిరంజీవి యంగ్ గా కనిపిస్తున్నారని ఈ జనరేషన్ లో కానీ వచ్చే జనరేషన్ లో కానీ అన్నయ్యను ఎవరూ బీట్ చేయలేరని పేర్కొన్నారు. అయితే నాగబాబు షేర్ చేసిన ఫోటోలో పవన్ కళ్యాణ్ కూడా ఉంటే బాగుండేదని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం నాగబాబు పవన్ కూడా యంగ్ గా ఉన్నారని భావించి ఆయన ఫోటోను పెట్టి ఉండకపోవచ్చని కామెంట్లు చేస్తున్నారు.

మరి కొందరు నెటిజన్లు మాత్రం పవన్ కళ్యాణ్ ను ఎందుకు మిస్ చేశారని నాగబాబును సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వయస్సు పెరుగుతున్నా చిరంజీవి మాత్రం యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న ఆచార్య షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా లూసిఫర్ రీమేక్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్నాయి.

View this post on Instagram

A post shared by Naga Babu Konidela (@nagababuofficial)

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi
  • #mega family
  • #Megastar Chiranjeevi
  • #Nagababu

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

10 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

12 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

30 mins ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

5 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

6 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version